Category: News
-

మారిషస్ అధ్యక్షుడితో చంద్రబాబు భేటీ
కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చ అమరావతి : మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ తో సీఎం చంద్రబాబు నాయుడు మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన ముఖ్యమంత్రి… ఆ కార్యక్రమం అనంతరం మారిషస్ అధ్యక్షుడితో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం చంద్రబాబు, మారిషస్ అధ్యక్షుడు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. ఏపీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ కు వివరించారు. ఈ…
-

సికింద్రాబాద్ అస్తిత్వానికి భంగం కలిగిస్తే ఊరుకోం
తెలంగాణ సర్కార్ పై దాసోజు శ్రవణ్ కామెంట్స్ హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ నిప్పులు చెరిగారు. తెలంగాణ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ పేరుతో సికింద్రాబాద్ పూర్వ వైభవానికి భంగం కలిగించేలా చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. మంగళవారం దాసోజు శ్రవణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడపై ఫైర్ అయ్యారు. మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచినంత మాత్రాన.. సికింద్రాబాద్ పౌర అస్తిత్వాన్ని…
-

హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ
కబ్జాదారుల నుండి కాపాడాలని విన్నపం హైదరాబాద్ : హైదరాబాద్ లో కబ్జాదారుల నుంచి విలువైన స్థలాలను కాపాడలని హైడ్రా నిర్వహించిన ప్రజా వాణికి బాధితులు ఫిర్యాదు చేశారు. ప్రతి వారం వారం ప్రజా వాణి నిర్వహిస్తోంది కమిషనర్ ఏవీ రంగనాథ్ సారథ్యంలో . తాజాగా నిర్వహించిన ప్రజా వాణికి 32 ఫిర్యాదులు అందాయి. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం ఆర్‌కే పురం డివిజన్‌లోని గ్రీన్‌హిల్స్ కాలనీలో 6087 గజాల ఓపెన్‌స్పేస్ వదిలిపెట్టారు. ఇప్పటికే కొంత స్థలం కబ్జాకు…
-

కొండగట్టు అంజన్న భక్తులకు ఖుష్ కబర్
త్వరలోనే ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ జగిత్యాల జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరాధించే జగిత్యాల జిల్లాలోని కొండగట్టులోని ఆంజనేయ స్వామి ఆలయం రూపు రేఖలు మారబోతున్నాయి. ఇప్పటికే పలు అభివృద్ది పనుల నిమిత్తం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ద్వారా రూ. 35.19 కోట్లు మంజూరు చేయించారు. ఈ సందర్బంగా ఆయను తాను నిత్యం స్మరించే ఆంజనేయుడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పూజలు చేశారు. అనంతరం పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన…
-

బావా బామ్మర్దులపై భగ్గుమన్న చామలకేసీఆర్ చావు కోసం ఎదురు చూస్తున్నారు హైదరాబాద్ : మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులపై సంచలన ఆరోపణలు చేశారు భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. మంగళవారం ఎంపీ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి పదవి కోసం గుంట నక్క లాగా కేటీఆర్ , పార్టీ పగ్గాల కోసం హరీశ్ రావులు గుంట నక్కల్లాగా ఎదురు చూస్తున్నారంటూ మండిపడ్డారు. తమ నాయకుడు, సీఎం ఎ.రేవంత్ రెడ్డి పది మంది…
-

ఏ భాషా గొప్పది కాదు..తక్కువది కాదు
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా : తెలుగు భాష గొప్పదన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. సోమవారం గుంటూరు జిల్లాలో జరిగిన 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. మాతృ భాషలో చదువుకునే వారు రాణిస్తారని ఉద్ఘాటించారు. ఏ భాషా మరొక భాష కంటే గొప్పది లేదా తక్కువది కాదని, దేశవ్యాప్తంగా ప్రజలు ఒకరి భాషలను మరొకరు గౌరవించుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ప్రజలు ఒకరి భాషలను మరొకరు గౌరవించుకోవాలి.…
-

పుట్టింటి బంధాలన్నీ తెంచుకున్నా: కవిత
శాసన మండలిలో కన్నీటి పర్యంతం హైదరాబాద్ : శాసన మండలి సాక్షిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కన్నీటి పర్యంతం అయ్యారు. సోమవారం తాను రాజీనామా చేశానని, దానిని ఆమోదించాలని కోరారు. తన పుట్టింటి నుంచి అన్నిరకాల బంధాలు, బంధనాలు తెంచుకొని బయటకు వచ్చానని కల్వకుంట్ల కవిత ప్రకటించారు. తల్లిగారి ఇంటి నుంచి అవమాన భారంతో ఆత్మ గౌరవం కోసం బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు. తెలంగాణ ఆడబిడ్డలకు పౌరుషం ఎక్కువని ఎవరినీ ఏదీ అడగరనీ, అవమానిస్తే మాత్రం…
-

తెలుగు వెలుగుతూనే ఉంటుంది : చంద్రబాబు నాయుడు
ప్రపంచానికి చాటి చెప్పిన నందమూరి తారక రామారావు గుంటూరు జిల్లా : ప్రపంచ భాషలలో తెలుగు భాష అత్యంత ప్రత్యేకమైనదని స్పష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. గుంటూరులో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలో పాల్గొని ప్రసంగించారు. తెలుగు ఢోకా లేదని వెలుగుతూనే ఉంటుందన్నారు. అన్నమయ్య, వెంగమాంబ, మొల్ల వంటి వారు భక్తి మార్గంలోనూ తెలుగుకు వెలుగు తెచ్చారని గుర్తు చేశారు. విశ్వనాధ సత్యనారాయణ, సినారె, రావూరి భరద్వాజ వంటివారికి జ్ఞానపీఠ అవార్డులు…
-

విద్యుత్ ఛార్జీలను పెంచే యోచన లేదు
ప్రకటించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అమరావతి : ఏపీ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు విద్యుత్ వినియోగదారులకు తీపి కబురు చెప్పారు. విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు ఏపీఈఆర్సీ ప్రభుత్వం ముందు ట్రూ అప్ ప్రతిపాదనలు పెట్టడం జరిగిందన్నారు. సాధారణంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని పరిగణలోకి తీసుకుంటే, ట్రూ అప్ ఛార్జీలను పెంచక తప్పని పరిస్థితి కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. కానీ నాడు ప్రతిపక్షంలో ఉండగా…
-

ఏపీ సర్కార్ నిర్వాకంపై భగ్గుమన్న బొత్స
అన్ని రంగాలలో విఫలం అయ్యారని ఫైర్ విశాఖ : ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు ఏపీ సర్కార్ నిర్వాకంపై. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు నాయుడు విఫలం అయ్యాడని, పాలనా పరంగా తనకు పట్టు లేకుండా పోయిందన్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సంక్షేమం అందించడంలో పూర్తిగా విఫలమైందని శాసన మండలిలో విపక్షనేత ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు పాలలో రైతులు, విద్యార్ధులు, మహిళల సహా…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











