Category: News

  • పోలీసుల‌కు వ‌స‌తి సౌక‌ర్యాలు క‌ల్పిస్తాం

    పోలీసుల‌కు వ‌స‌తి సౌక‌ర్యాలు క‌ల్పిస్తాం

    స్ప‌ష్టం చేసిన మంత్రి వంగ‌ల‌పూడి అనిత అమ‌రావ‌తి : రాష్ట్రంలో నిరంత‌రం లా అండ్ ఆర్డ‌ర్ ను ప‌రిర‌క్షించ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తున్న పోలీసుల‌కు తీపిక‌బురు చెప్పారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. సోమ‌వారం ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ గా కళ్యాణం శివ శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. మంగళగిరిలోని ప్రైమ్ హిల్ క్రెస్ట్ లో జరిగిన వేడుకకు హాజరై…

    Continue Reading

  • ఈడీ నోటీస్ పై డీకే శివ‌కుమార్ షాకింగ్ కామెంట్స్

    ఈడీ నోటీస్ పై డీకే శివ‌కుమార్ షాకింగ్ కామెంట్స్

    త‌న‌కు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వ‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు ఢిల్లీ : త‌న‌కు ఈడీ మ‌రోసారి నోటీసు ఇవ్వ‌డం, ఢిల్లీలో ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టాడు క‌ర్ణాట‌క ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్. సోమ‌వారం ఢిల్లీలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు.లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని కలిసిన అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు. తాను మల్లికార్జున్ ఖర్గే, వేణుగోపాల్‌ను కలవాల్సి ఉందన్నారు. అలాగే రాహుల్ గాంధీ , సోనియా గాంధీని కలిశానని చెప్పారు…

    Continue Reading

  • నా ప్రజలే నన్ను మోసం చేశారు : అనిరుధ్ రెడ్డి

    నా ప్రజలే నన్ను మోసం చేశారు : అనిరుధ్ రెడ్డి

    ఆవేద‌న వ్య‌క్తం చేసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పాల‌మూరు జిల్లా : జ‌డ్చ‌ర్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జ‌నంప‌ల్లి అనిరుధ్ రెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాజాగా నియోజ‌క‌వ‌ర్గంలో రెండ‌వ విడ‌త పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రిగాయి. విచిత్రం ఏమిటంటే త‌న స్వంత ఊరు రంగారెడ్డి గూడ‌లో ఊహించ‌ని షాక్ ఇచ్చారు ఎమ్మెల్యేకు గ్రామ‌స్థులు. ఇక్క‌డ త‌ను బ‌ల‌ప‌ర్చిన అభ్య‌ర్థిని దారుణంగా ఓడించారు. ఈ సంద‌ర్బంగా సోమ‌వారం ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. త‌న సొంత ఊరు…

    Continue Reading

  • త‌మిళ‌నాడులో బీజేపీకి అంత సీన్ లేదు

    త‌మిళ‌నాడులో బీజేపీకి అంత సీన్ లేదు

    అమిత్ షాపై నిప్పులు చెరిగిన ఎంకే స్టాలిన్ చెన్నై : త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంకే సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. చెన్నై వేదిక‌గా ఆయ‌న డీఎంకే యువ‌త‌ను ఉద్దేశించి కీల‌క సూచ‌న‌లు చేశారు. రాబోయే రోజులు మ‌న‌కు అత్యంత ముఖ్య‌మైన‌వ‌ని అన్నారు. కేంద్రం గురించి, బీజేపీ, అన్నాడీఎంకే గురించి ఆలోచించాల్సిన ప‌ని లేద‌న్నారు. వారి కుట్ర‌లు ఇక్క‌డ సాగ‌వ‌న్నారు. ప్ర‌ధానంగా స్టాలిన్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై సీరియ‌స్ అయ్యారు. ఆయ‌న జిమ్మిక్కులు, కుట్ర‌లు, కుతంత్రాలు…

    Continue Reading

  • బీజేపీకి స‌రైన వ్య‌క్తి నితిన్ న‌బిన్ : అమిత్ షా

    బీజేపీకి స‌రైన వ్య‌క్తి నితిన్ న‌బిన్ : అమిత్ షా

    త‌న సార‌థ్యంలో పార్టీ మ‌రింత బ‌లోపేతం ఢిల్లీ : బీహార్ కు చెందిన రాష్ట్ర రోడ్డు ర‌వాణా శాఖ మంత్రిగా ఉన్న నితిన్ న‌బిన్ కు ఊహించ‌ని రీతిలో ఏకంగా జాతీయ స్థాయి ప‌ద‌వి ద‌క్కింది. ఆయ‌న‌ను భార‌తీయ జ‌న‌తా పార్టీ హైక‌మాండ్ ఏకంగా జాతీయ అధ్య‌క్షుడిగా ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్బంగా త‌నపై ప్ర‌శంస‌లు కురిపించారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షా. త‌న‌కు అపార‌మైన అనుభ‌వం ఉంది. సుదీర్ఘ కాలం పాటు…

    Continue Reading

  • ఓట్ల చోరీపై పోరాడాలి : సీఎం రేవంత్ రెడ్డి

    ఓట్ల చోరీపై పోరాడాలి : సీఎం రేవంత్ రెడ్డి

    కేంద్ర స‌ర్కార్ పై సంచ‌ల‌న కామెంట్స్ ఢిల్లీ : తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద‌ ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఓట్ చోరీకి వ్య‌తిరేకంగా భారీ ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టింది. దేశ వ్యాప్తంగా కీల‌క‌మైన నేత‌లు, ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌సంగించారు. ఆయ‌న మోదీ స‌ర్కార్ ను ఏకి పారేశారు. ఎస్‌ఐఆర్‌ పేరుతో తొలుత ఓటరు కార్డు తొలగిస్తారని, ఆ…

    Continue Reading

  • సీఎం చంద్ర‌బాబు రాక కోసం భారీ ఏర్పాట్లు

    సీఎం చంద్ర‌బాబు రాక కోసం భారీ ఏర్పాట్లు

    ప‌రిశీలించిన ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు తిరుప‌తి జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు తిరుప‌తి జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం ఏర్పాట్లను ప‌రిశీలించారు జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు. సీఎం వేదిక్ యూనివర్సిటీకి రానున్నారు. ఈ నేపథ్యంలో హెలిప్యాడ్‌తో పాటు సమావేశం నిర్వహించనున్న మీటింగ్ ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు వేదిక్ యూనివర్సిటీ అధికారులకు భద్రత, సమన్వయ అంశాలపై పలు కీలక సూచనలు…

    Continue Reading

  • సైబ‌ర్ నేరాల క‌ట్ట‌డిపై ఫోక‌స్ : డీజీపీ

    సైబ‌ర్ నేరాల క‌ట్ట‌డిపై ఫోక‌స్ : డీజీపీ

    తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సంద‌ర్శ‌న హైద‌రాబాద్ : శాంతి భ‌ద్ర‌త‌ల‌కు సంబంధించి ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి. సైబర్ భద్రత, సైబర్ నేరాల అమలులో కొనసాగుతున్న చొరవలను సమీక్షించడానికి తెలంగాణ డీజీపీ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB)ని సందర్శించారు. ఈ పర్యటన సందర్భంగా TGCSB అధికారులు సైబర్ ఫ్యూజన్ సెంటర్ (CFC), సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ (SOC), చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (CPU), 1930 బాధితుల సహాయ వ్యవస్థ,…

    Continue Reading

  • కాంగ్రెస్ పార్టీకి బ‌ల‌మైన విజ‌యం ఇది

    కాంగ్రెస్ పార్టీకి బ‌ల‌మైన విజ‌యం ఇది

    కేర‌ళ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై కామెంట్స్ ఢిల్లీ: కేరళ స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ ఎంపీ కె.సి. వేణుగోపాల్ స్పందించారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కేరళ స్థానిక సంస్థల ఎన్నికల చరిత్రలో ఇది యుడిఎఫ్, కాంగ్రెస్ అత్యధిక స్థానాలను గెలుచుకున్న ఎన్నిక అని అన్నారు. ఇది మాకు పెద్ద విజయమ‌ని పేర్కొన్నారు. ఖచ్చితంగా, ట్రెండ్ చాలా స్పష్టంగా ఉందన‌న్నారు. తాము తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో గెలవ బోతున్నామని ఆశాభావం వ్య‌క్తం చేశారు. గత ఎన్నికలతో పోలిస్తే…

    Continue Reading

  • స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీజేపీ హ‌వా

    స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీజేపీ హ‌వా

    రాబోయే రోజుల్లో గెలుస్తామ‌న్న పార్టీ చీఫ్ తిరువనంతపురం | కేరళ స్థానిక సంస్థల ఎన్నికలపై కేరళ బిజెపి అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి బిజెపి కార్యకర్తకు ఇది ఒక చారిత్రాత్మక విజయం అని పేర్కొన్నారు. ఎందుకంటే మేము ఓట్ల వాటా తో పాటు రాజకీయ అడుగు జాడల్లో గణనీయమైన పురోగతి సాధించామ‌ని స్ప‌ష్టం చేశారు. బిజెపి , ఎన్డిఎ ఎల్డిఎఫ్ , యుడిఎఫ్…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports