Category: News
-

హిట్లరే అడ్రస్ లేకుండా పోయాడు..రేవంత్ నువ్వెంత ..?
సీఎంపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీ రామారావు హైదరాబాద్ : అధికారం ఉంది కదా అని విర్రవీగి , నరహంతకుడిగా పేరు పొందిన హిట్లర్ సైతం నామ రూపాలు లేకుండా పోయాడని ఇక ఇదే పవర్ ను చూసుకుని అడ్డగోలుగా మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి నువ్వెంత అని ప్రశ్నించారు మాజీ మంత్రి కేటీఆర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా అభ్యర్థి మాగంటి సునీతతో కలిసి ఎర్రగడ్డలో రోడ్ షో చేపట్టారు. ఈ సందర్బంగా…
-

ఎర్ర చందనం స్మగ్లర్ల తాట తీస్తాం : పవన్ కళ్యాణ్
వైసీపీ హయాంలో వేల కోట్ల సంపద తరలి పోయింది తిరుపతి జిల్లా : ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల పర్యటనలో భాగంగా తిరుపతి జిల్లాలోని మంగళం లోని అటవీ శాఖకు చెందిన గో డౌన్లను పరిశీలించారు. పూర్తి వివరాలతో కూడిన నివేదికను అందించాలని ఆదేశించారు. అనంతరం తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ఎర్ర చందనం స్మగ్లర్లను గుర్తించడం జరిగిందని చెప్పారు. వారి తాట తీస్తామన్నారు. అంతే కాకుండా…
-

డిప్యూటీ సీఎంను కలిసిన ఎస్పీ తుషార్ డూడి
రెండు రోజుల పాటు తిరుపతిలోనే పవన్ మకాం చిత్తూరు జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొణిదలను మర్యాద పూర్వకంగా కలిశారు ఎస్పీ తుషార్ డూడి. ఆయన శనివారం , ఆదివారం తిరుపతి, చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇవాళ మంగళం లోని అటవీశాఖ పరిధిలోని ఎర్ర చందనం గోడౌన్లను పరిశీలించారు. పర్యటనలో భాగంగా మర్యాద పూర్వకంగా కలిశారు. తిరుపతి కలెక్టరేట్ లో జరిగిన అధికారిక సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రికి పూల…
-

ఎర్ర చందనం అక్రమ రవాణా ఆపేయాలి
సంచలన ఆదేశాలు జారీ చేసిన పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. తీవ్ర హెచ్చరికలు జారీ చేయడం కలకలం రేపింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్నారు. ఈ సందర్బంగా ఆయన మంగళంను సందర్శించారు. ఈ సందర్బంగా ఎనిమిది గో డౌన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎర్ర చందనం దుంగల వివరాలను పరిశీలించారు. ఇదే సమయంలో పూర్తి వివరాలతో…
-

రేవంత్ రెడ్డీ పనికొచ్చే పని ఏదైనా చేశావా ..?
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన కామెంట్స్ చేశారు. మందిని తొక్కడం, మాట తప్పడం, మోసం చేయడం రేవంత్ రెడ్డి క్యారెక్టర్ అంటూ ఫైర్ అయ్యారు. శనివారం తెలంగాణ భవన్ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి దిగజారుడు మాట్లాడటం దారుణమన్నారు. తను సీఎంనన్న సోయి లేకుండా మాట్లాడుతున్నాడని , దీనిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. జూబ్లీహిల్స్…
-

సీఎం మానసిక స్థితిపై జగదీష్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
ఆస్పత్రిలో చూపించుకుంటే మంచిదని హితవు హైదరాబాద్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. శనివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. పొంతన లేకుండా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఆయన మానసిక పరిస్థితి దెబ్బతిన్నట్లు ఉందని తనకు అనిపిస్తోందన్నారు. ఒకసారి ఆస్పత్రిలో చూపించుకుంటే మంచిదని హితవు పలికారు. సందర్భం లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు జగదీశ్ రెడ్డి. తనను చూసి…
-

బీహార్ ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్
ఎన్డీయే తరపున మంత్రి క్యాంపెయిన్ అమరావతి : ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బీహార్ లో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇప్పటికే సుడిగాలి పర్యటనలు చేశారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా. ఇందులో భాగంగా కేంద్రంలో కొలువు తీరిన ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు చెందిన ప్రధాన నేతలంతా బీహార్ బాట పట్టారు. మరో వైపు మహా కూటమి కూడా ఇక్కడ గట్టి…
-

వరద బాధితులకు కవిత పరామర్శ
సర్కార్ ను ఆదుకోవాలని డిమాండ్ వరంగల్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ సర్కార్ ను ఏకి పారేశారు. తుపాను కారణంగా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని, ఎంతో నిరాశ్రయులుగా మారారని ఇప్పటి వరకు సర్కార్ స్పందించక పోవడం దారుణమన్నారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదన్నారు. అసలు సీఎంకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంపై ఉన్నంత శ్రద్ద బాధితులకు న్యాయం…
-

ఒక్క దుంగ కూడా మిస్ కాకూడదు
స్పష్టం చేసిన ఏపీ ఉప ముఖ్యమంత్రి తిరుపతి జిల్లా : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదల కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆకస్మిక తనిఖీలతో హొరెత్తించారు. శనివారం జిల్లాలోని మంగళంలోని అటవీ శాఖకు చెందిన ఎర్ర చందనం గో డౌన్లను పరిశీలించారు. మొత్తం ఎనిమిది గో డౌన్లను కలియ తిరిగారు. ఆయా గో డౌన్లలో ఎప్పటి నుంచి ఎర్ర చందనం దుంగలు ఉన్నాయని ప్రశ్నించారు. అంతే…
-

పోలింగ్ కు ముందే ఓటమిని ఒప్పుకున్న సీఎం
కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమిని సీఎం రేవంత్ రెడ్డి ముందే ఒప్పుకున్నారని, అందుకే ఈ ఎన్నిక రెఫరెండం కాదంటూ ప్రకటించాడని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి కేటీఆర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థి మాగంటి సునీతతో కలిసి వెంగళరావు నగర్ లో రోడ్ షో చేపట్టారు. ఈసందర్భంగా ఆయన సీఎంను లక్ష్యంగా చేసుకున్నారు. రోజు రోజుకు రాష్ట్రంలో పాలన అనేది ఉందా…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











