Category: News
-

బస్సు ప్రమాద కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా
రూ. 5 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షలురంగారెడ్డి జిల్లా : చేవెళ్ళ మండలం ఖానాపూర్ గేటు వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చేవెళ్ల, హైదరాబాద్ లోని పలు ఆస్పత్రులకు తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే ఆదేశించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఇదిలా ఉండగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని సమాచారం. కంకర లోడ్ తో…
-

మనది గొంతెమ్మ కోరిక కాదు న్యాయమైన కోరిక
బీసీ రిజర్వేషన్లపై ఎంపీ ఈటల రాజేందర్ కామెంట్ హైదరాబాద్ : బీసీలు కోరుతున్నది న్యాయ పరమైన కోరిక అని స్పష్టం చేశారు ఎంపీ ఈటల రాజేందర్.ఈ దేశంలో బ్రాహ్మణ వైశ్యులతో సహా అన్ని కులాలకు రిజర్వేషన్లు అందుతున్నాయని అన్నారు. మనం న్యూనత భావనతో ఉండాల్సిన అవసరం లేదన్నారు. అంబేద్కర్ ప్రపంచ మేధావిగా గుర్తు పొందారని పేర్కొన్నారు. కులం మతం పేదరికం విజ్ఞానికి అడ్డం కాదన్నారు ఎంపీ. డబ్బులతో సీట్లు కొనుక్కున్న వారి వల్ల నాణ్యత కోల్పోతున్నాం తప్ప…
-

తెలంగాణ జాగృతిలో భారీగా చేరికలు
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో హైదరాబాద్ : తెలంగాణలో తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత దూకుడు పెంచారు. ఆమె ప్రజా సమస్యలపై పోరు పెంచారు. ఇందులో భాగంగా స్వయంగా జనాన్ని కలిసి సమస్యలు తెలుసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే జాగృతి జనం బాట. ఇందులో భాగంగా రైతులు, కళాకారులు, వృత్తి నైపుణ్యం కలిగిన వారిని స్వయంగా కలుస్తూ వారి బాధలు వింటున్నారు. ఇదిలా ఉండగా ప్రధానంగా బీసీల కోసం…
-

దేవుళ్ల మీద ఒట్టేశారు జనానికి టోపీ పెట్టారు
సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కార్ అన్ని రంగాలలో వైఫల్యం అందిందని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. తన సమక్షంలో బీజేపీకి చెందిన పలువురు చేరారు. ఈ సందర్బంగా ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ నేతలు, సీఎం ఇష్టానుసారం హామీలు ఇచ్చారని, చెవుళ్లో పూలు పెట్టారంటూ ఎద్దేవా చేశారు. చివరకు దేవుళ్లను సైతం విడిచి పెట్టలేదని, వారిపై కూడా ఒట్టేశారని, జనానికి టోపీ పెట్టారంటూ మండిపడ్డారు కేటీఆర్. ఈ రెండేళ్ల ప్రభుత్వంలో…
-

నల్ల చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్
త్వరలోనే కూకట్ పల్లికి మణిహారం కానుంది హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హైదరాబాద్ లోని కూకట్ పల్లి నల్ల చెరువు అభివృద్ది పనులను పరిశీలించారు. గతంలో దీనిని కొందరు ఆక్రమించారు. మరికొందరు కబ్జాకు పాల్పడ్డారు. దీనిపై దృష్టి సారించారు కమిషనర్. ఈ మేరకు తానే స్వయంగా రంగంలోకి దిగారు. ఈ సందర్బంగా మరింత అందంగా తీర్చి దిద్దే పనిలో పడ్డారు. ప్రస్తుతం కూకట్పల్లి నల్ల చెరువు ఆరు నెలల్లో ఆహ్లాదంగా మారింది. చెరువు రూపురేఖలు…
-

పదేళ్ల బీఆర్ఎస్ పాలనను ఆలోచించండి : కేటీఆర్
ఈ రెండేళ్ల కాంగ్రెస్ పాలనకు చెక్ పెట్టండి హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ది చేసిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట్‌లోని సత్వా గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ వాసులతో ఆదివారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించారు. పదేళ్లలో పేదల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. యావత్ ప్రపంచం హైదరాబాద్ వైపు చూసేలా అభివృద్ది చేయడం జరిగిందన్నారు కేటీఆర్. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి…
-

అందరిలో చైతన్యం తోనే అవినీతికి అడ్డుకట్ట
ప్రకటించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హైదరాబాద్ : ప్రతి ఒక్కరిలో చైతన్యం వచ్చిన రోజున అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. తాము వచ్చేంత వరకు, హైడ్రా ఏర్పాటు కానంత వరకు నగర వాసుల్లో దీని పట్ల అవగాహన ఉండేది కాదన్నారు. కానీ తాను వచ్చాక పూర్తిగా మార్చేశామన్నారు. ఇవాళ చిన్నారులు, విద్యార్థుల్లో చెరువులు, కుంటలు, కాలువలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, ఇలా ప్రతి ఒక్క దానిపై అవగాహన ఏర్పడిందన్నారు.…
-

రూ. 120 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
దూకుడు పెంచిన కమిషనర్ ఏవీ రంగనాథ్ హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. కమిషనర్ ఏవీ రంగనాథ్ హైదరాబాద్ లో కబ్జాలకు గురైన స్థలాలను గుర్తించే పనిలో పడ్డారు. మియాపూర్ లో ప్రభుత్వ భూమిలో 5 అంతస్తుల భవనాన్ని కూల్చి వేశారు. దీంతో నగరంలో ఆక్రమణదారులు, కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ తరుణంలో తాజా మియాపూర్ లో రూ. 300 కోట్ల విలువ చేసే ప్రభుత్వానికి చెందిన ఎకరం భూమితో పాటు ప్రభుత్వం కేటాయించిన పార్కు…
-

పోలీసులకు అండగా సుధారెడ్డి ఫౌండేషన్
స్పష్టం చేసిన ఎంఈఐఎల్ డైరెక్టర్ హైదరాబాద్ : ప్రజల కోసం పనిచేసే పోలీసులు ప్రశాంతంగా విధులు నిర్వర్తించగలిగితే ప్రజలందరూ సంతోషంగా ఉంటారని అన్నారు ఎంఈఐఎల్ కంపెనీ డైరెక్టర్, సుధారెడ్డి ఫౌండేషన్ చైర్మన్ సుధా రెడ్డి. పోలీసులకు సహకారం అందించేందుకు ఎపుడూ సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. మాదాపూర్ డీసీపీ రితిరాజ్ మాట్లాడుతూ పోలీసులు కష్టతరమైన విధులు నిర్వర్తిస్తుంటారని వారి సంక్షేమం కోసం కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పోలిసుల సంక్షేమానికి ప్రభుత్వం, పోలీస్ శాఖ…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












