Category: News

  • మేఘా కృష్ణారెడ్డి తల్లి విజయలక్ష్మికి నివాళులు

    మేఘా కృష్ణారెడ్డి తల్లి విజయలక్ష్మికి నివాళులు

    నివాళులు అర్పించిన గ‌వ‌ర్న‌ర్, సీఎం హైదరాబాద్ : మేఘా కృష్ణారెడ్డి మాతృమూర్తి పురిటిపాటి విజయలక్ష్మికి ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు పలువురు ప్రముఖులు, కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, వివిధ రంగాలకు చెందిన అధికార, అనధికార ప్రముఖులు మేఘా సంస్థ అధికారులు, సిబ్బంద ఘనంగా నివాళులు అర్పించారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎం ఈ ఐ ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణారెడ్డి…

    Continue Reading

  • ‘కందుల’ ప‌ర్యాట‌క ప్రాంతాల సంద‌ర్శ‌న

    ‘కందుల’ ప‌ర్యాట‌క ప్రాంతాల సంద‌ర్శ‌న

    రాజ‌స్థాన్ లో ప‌ర్యాట‌క స‌ద‌స్సులో మంత్రి రాజ‌స్థాన్ : ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజ‌స్థాన్ లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా కేంద్ర మంత్రి షెకావ‌త్ ను క‌లిశారు. ఏపీకి ప‌లు ప‌ర్యాట‌క ప్రాజెక్టులు మంజూరు చేయాల‌ని కోరారు. ఈ మేర‌కు త‌ను ఓకే చెప్పార‌ని తెలిపారు. ఉదయపూర్ లో జరిగిన జాతీయ పర్యాటక మంత్రుల సమావేశంలో పాల్గొన‌డం జ‌రిగింద‌న్నారు. అనంతరం సరస్సుల నగరంగా పేరుగాంచిన ఉదయ్‌పూర్ పర్యాటక ప్రాంతాలను సందర్శించాన‌ని చెప్పారు. ఈ సందర్భంగా…

    Continue Reading

  • పోలీసులు మా ఇంటిని చుట్టుముట్టారు

    పోలీసులు మా ఇంటిని చుట్టుముట్టారు

    కొండా సుస్మిత సంచ‌ల‌న వీడియో రిలీజ్ వ‌రంగ‌ల్ జిల్లా : రాష్ట్రంలో అధికార పార్టీలో మంత్రుల మ‌ధ్య ఆధిప‌త్య పోరు మ‌రింత ముదిరింది. ఏకంగా మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మితా ప‌టేల్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆమె గురువారం వీడియో రిలీజ్ చేశారు. త‌మ పార్టీకి చెందిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అనుచ‌రులు, అభిమానులు ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని కోరారు. త‌మ ఇంటి వ‌ద్ద త‌న త‌ల్లిదండ్రులు ఎవ‌రూ లేర‌ని, తాను ఒక్క‌దానినే ఉన్నాన‌ని అన్నారు.…

    Continue Reading

  • ఏడిస్తే కూడా రాజ‌కీయం చేస్తారా : స‌బితా ఇంద్రారెడ్డి

    ఏడిస్తే కూడా రాజ‌కీయం చేస్తారా : స‌బితా ఇంద్రారెడ్డి

    భర్తను కోల్పోయిన ఏ మహిళ దుఖాన్న ఎవరు ఆపలేరు హైద‌రాబాద్ : మాజీ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి సీరియ‌స్ అయ్యారు. త‌మ పార్టీకి చెందిన జూబ్లీహిల్స్ అభ్య‌ర్థి మాగంటి సునీత గురించి కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ మంత్రులు తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు, పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ లు అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం ప‌ట్ల తీవ్రంగా స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. వారికి కూడా అక్కా చెల్లెళ్లు, భార్య‌లు ఉన్నార‌న్న సంగ‌తి…

    Continue Reading

  • మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి : కేటీఆర్

    మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి : కేటీఆర్

    మ‌హ‌మ్మ‌ద్ అజారుద్దీన్ ను బ‌క‌రా చేసిన సీఎం రేవంత్ హైద‌రాబాద్ : అంతులేని హామీలు ఇచ్చి, అర చేతిలో స్వ‌ర్గం చూపించి అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీ ప్ర‌జ‌లకు చుక్క‌లు చూపిస్తోంద‌ని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. త‌మ పార్టీ అభ్య‌ర్థిగా మాగంటి సునీత నామినేష‌న్ దాఖ‌లు చేశారు. అనంత‌రం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మైనార్టీ సామాజిక వ‌ర్గానికి ఒక్క సీటు అయినా ఇచ్చారా అని ప్ర‌శ్నించారు. మోసపోయిన మైనార్టీలు ఈ ఎన్నిక ఒక అవకాశంగా భావిస్తున్నారని…

    Continue Reading

  • 31న హైదరాబాద్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్

    31న హైదరాబాద్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్

    ప్ర‌క‌టించిన టై ప్రెసిడెంట్ రాజేష్ ప‌గ‌డాల‌ హైద‌రాబాద్ : భారీ అంచ‌నాల మ‌ధ్య అక్టోబ‌ర్ 31వ తేదీతో పాటు న‌వంబ‌ర్ 1న రెండు రోజుల పాటుహైదరాబాద్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్-2025 జ‌ర‌గ‌నుంది. ఈ విష‌యాన్ని టై అధ్య‌క్షుడు రాజేష్ ప‌గ‌డాల బుధ‌వారం వెల్ల‌డించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ స‌ద‌స్సులో 1,500 మందికి పైగా హాజ‌ర‌వుతార‌ని తెలిపారు. ఇందులో 100 వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు ప్ర‌సంగిస్తార‌ని, 25 మంది కీ నోట్ , ప్యానెల్…

    Continue Reading

  • కాంగ్రెస్, బీజేపీలు చెప్పేదొకటి చేసేదొకటి

    కాంగ్రెస్, బీజేపీలు చెప్పేదొకటి చేసేదొకటి

    మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు కామెంట్స్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు సీరియ‌స్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ లు చెప్పేదొక‌టి చేసేది మ‌రొక‌టి అని మండిప‌డ్డారు. ప్రజలు విజ్ఞులు అని ఏది మంచో ఏది చెడో బాగా తెలుస‌న్నారు. కాంగ్రెస్ ఏం చేసింది, బీజేపీ ఏం చేసింది అనేది ఒకసారి ఆలోచించాలని అన్నారు.తెలంగాణ విషయంలో కాంగ్రెస్, బీజేపీలు ద్రోహం చేశాయని ఆరోపించారు. బుధ‌వారం జూబ్లీ హిల్స్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన బీజేపీ…

    Continue Reading

  • బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు ఉండాల్సిందే : కేటీఆర్

    బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు ఉండాల్సిందే : కేటీఆర్

    18న బీసీ బంద్ కు బీఆర్ఎస్ సంపూర్ణ మ‌ద్ధ‌తు హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈనెల 18న నిర్వ‌హించే బీసీ సంఘాల బంద్ కు త‌మ పార్టీ సంపూర్ణ మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని అన్నారు. బుధ‌వారం త‌న‌ను క‌లిశారు బీసీ జేఏసీ చైర్మ‌న్ ఆర్. కృష్ణయ్య‌, వ‌ర్కింగ్ చైర్మ‌న్ జాజుల శ్రీ‌నివాస్ గౌడ్. ఈ సంద‌ర్బంగా వారిని ఉద్దేశించి ప్రసంగించారు. రాజ్యాంగ సవరణ ద్వారా, పార్టీ తరఫున రిజర్వేషన్లు…

    Continue Reading

  • ఆక్ర‌మ‌ణ‌ల‌పై ఫిర్యాదుల వెల్లువ‌పై ఫోక‌స్

    ఆక్ర‌మ‌ణ‌ల‌పై ఫిర్యాదుల వెల్లువ‌పై ఫోక‌స్

    స్ప‌ష్టం చేసిన హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ హైద‌రాబాద్ : హైడ్రా నిర్వ‌హిస్తూ వ‌స్తున్న ప్ర‌జా వాణికి పెద్ద ఎత్తున బాధితులు క్యూ క‌డుతున్నారు. ఆక్ర‌మ‌ణ‌ల గురించి ఫిర్యాదులు పెద్ద ఎత్తున వ‌స్తున్నాయి. ఇందుకు సంబంధించి తాజాగా నిర్వ‌హించిన ప్ర‌జా వాణిలో 48 ఫిర్యాదులు అందాయి. ప్లాట్ ప‌క్క‌న పార్కు ఉంటే మాయం చేస్తున్నారు. డెడ్ ఎండ్ రోడ్డు ఉంటే క‌బ్జా చేస్తున్నారు. లే ఔట్ స్వ‌రూపాల‌ను మార్చేస్తున్నారు. చెరువుల‌ను క‌లుపుతూ సాగే వ‌ర‌ద కాలువ‌ల‌ను కూడా…

    Continue Reading

  • ప్ర‌ధాని మోదీ ఏపీ ప‌ర్య‌ట‌న‌ను స‌క్సెస్ చేయాలి

    ప్ర‌ధాని మోదీ ఏపీ ప‌ర్య‌ట‌న‌ను స‌క్సెస్ చేయాలి

    టెలి కాన్ఫ‌రెన్స్ లో సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఈనెల 16న గురువారం ఏపీలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న శ్రీ‌శైలం దేవాల‌యాన్ని సంద‌ర్శిస్తారు. పూజ‌లు చేస్తారు. అక్క‌డి నుంచి నేరుగా క‌ర్నూల్ కు వెళ‌తారు. నిర్వ‌హించే సూప‌ర్ జీఎస్టీ సూప‌ర్ స‌క్సెస్ బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగిస్తారు. ఈ సంద‌ర్బంగా బుధ‌వారం సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు టెలి కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఏర్పాట్ల‌పై ఆరా తీశారు. ఎక్క‌డా చిన్న పొర‌పాటు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports