Category: News

  • చావు బ‌తుకుల మ‌ధ్య మాజీ డీఎస్పీ న‌ళిని

    చావు బ‌తుకుల మ‌ధ్య మాజీ డీఎస్పీ న‌ళిని

    నా పేరును ఏ రాజ‌కీయ పార్టీ వాడుకోవ‌ద్దు హైద‌రాబాద్ : ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న కోసం జ‌రిగిన ఉద్య‌మంలో త‌న గ్రూప్ -1 డీఎస్పీ పోస్ట్ ను త్యాగం చేసిన న‌ళిని ఇప్పుడు చావు బ‌తుకుల మ‌ధ్య కొట్టు మిట్టాడుతోంది. ఈ సంద‌ర్బంగా త‌న మ‌న‌సులోని బాధ‌ను వ్య‌క్తం చేస్తూ బ‌హిరంగంగా లేఖ విడుద‌ల చేసింది. ఇందుకు సంబంధించి త‌న స్వంత ఫేస్ బుక్ ఖాతా వేదిక‌గా త‌న ఆవేద‌న‌ను పంచుకుంది. పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల‌లో…

    Continue Reading

  • వెంచ‌ర్ క్యాపిట‌ల్ కాదు అడ్వెంచ‌ర్ క్యాపిట‌ల్ కావాలి

    వెంచ‌ర్ క్యాపిట‌ల్ కాదు అడ్వెంచ‌ర్ క్యాపిట‌ల్ కావాలి

    స్ప‌ష్టం చేసిన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముంబై : ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరంతో పాటు టాప్ లాసిజిస్టిక్ కంపెనీ అమెజాన్‌కు అతిపెద్ద క్యాంపస్ తెలంగాణ‌లోనే ఉంద‌ని తెలుసు కోవాల‌ని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ (టీ-హబ్) హైదరాబాద్‌లో ఉందన్నారు. కేవలం 10 సంవత్సరాల్లోనే తెలంగాణ ఇన్ని చేయగలిగినప్పుడు, మిగతా భారతదేశం ఎందుకు చేయలేక పోయిందని కేటీఆర్ నిలదీశారు. సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల వంటి వారు అమెరికన్…

    Continue Reading

  • తెలంగాణ ఆత్మ గౌర‌వానికి బ‌తుక‌మ్మ ప్ర‌తీక‌

    తెలంగాణ ఆత్మ గౌర‌వానికి బ‌తుక‌మ్మ ప్ర‌తీక‌

    పండుగ శుభాకాంక్ష‌లు తెలిపిన మాజీ మంత్రి హైద‌రాబాద్ : తెలంగాణ సంస్కృతి, నాగ‌రిక‌త‌కే కాదు ఆత్మ గౌర‌వానికి ప్ర‌తీక బ‌తుక‌మ్మ అని స్ప‌ష్టం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఇవాళ్టి నుంచి బ‌తుక‌మ్మ ఉత్స‌వాలు ప్రారంభం కానున్నాయి. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు. అక్కాచెల్లెళ్లకు, ఆడబిడ్డలకు, రాష్ట్ర ప్రజలందరికి పేరు పేరునా బ‌తుక‌మ్మ ఉత్స‌వాల‌లో పాల్గొనాల‌ని పిలుపునిచ్చారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని, మహిళల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే…

    Continue Reading

  • 24న బ‌హుజనుల బ‌తుక‌మ్మ : జాజుల శ్రీ‌నివాస్ గౌడ్

    24న బ‌హుజనుల బ‌తుక‌మ్మ : జాజుల శ్రీ‌నివాస్ గౌడ్

    హైద‌రాబాద్ లో బీసీ బ‌తుక‌మ్మ పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ హైద‌రాబాద్ : బీసీ రిజర్వేషన్లే లక్ష్యంగా ఈనెల 24వ తేదీన బ‌హుజ‌నుల (బీసీ) బతకమ్మ నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్య‌క్షుడు జాజుల శ్రీ‌నివాస్ గౌడ్. ఈ బతుకమ్మ వేదికగా బీసీ రిజర్వేషన్లు పెంచే వరకు బీసీ మహిళల పోరాటం కొనసాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. శ‌నివారం హైద‌రాబాద్ లోని రవీంద్ర భారతి వద్ద బీసీ మహిళ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి మని మంజరి ఆధ్వర్యంలోవాల్…

    Continue Reading

  • దేశ వ్యాప్తంగా 474 రాజ‌కీయ పార్టీలు ర‌ద్దు

    దేశ వ్యాప్తంగా 474 రాజ‌కీయ పార్టీలు ర‌ద్దు

    సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ఎన్నిక‌ల సంఘం న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నిక‌ల సంఘం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ప‌లు పార్టీల‌పై వేటు వేసింది. కోలుకోలేని షాక్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా 474 రాజ‌కీయ పార్టీల రిజిస్ట్రేష‌న్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఏపీ, తెలంగాణ‌ల‌లో 25 పార్టీలు ర‌ద్దయ్యాయి. వీటిలో జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ్ స్థాపించిన లోక్ స‌త్తా పై కూడా వేటు వేసింది. ఇది తెలుగు వారిని షాక్ ఇచ్చింది. ఇదిలా ఉండ‌గా ఎన్నికల సంఘం ఈ ప్రక్షాళన…

    Continue Reading

  • బీసీ యువ‌త‌కు ఉద్యోగాల క‌ల్ప‌నే ల‌క్ష్యం

    బీసీ యువ‌త‌కు ఉద్యోగాల క‌ల్ప‌నే ల‌క్ష్యం

    స్ప‌ష్టం చేసిన మంత్రి ఎస్. స‌విత‌ ఢిల్లీ : బీసీ యువ‌తీ యువ‌కుల‌కు ప్ర‌భుత్వ ఉద్యోగాలు పొందేలా తాము కృషి చేస్తున్నామ‌ని చెప్పారు మంత్రి ఎస్. స‌విత‌. అత్య‌ధికంగా బీసీ యువ‌తకు జాబ్స్ వ‌చ్చాయి. ఈ సంద‌ర్బంగా ఏపీకి స్కోచ్ అవార్డు వ‌రించింది. శ‌నివారం ఢిల్లీలో జ‌రిగిన కార్య‌క్రమంలో ఆమె ఈ పుర‌స్కారాన్ని అందుకున్నారు. అనంత‌రం ఎస్ . స‌విత ప్ర‌సంగించారు. బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో మెగా డీస్సీకి ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా…

    Continue Reading

  • 2 రోజుల క‌స్ట‌డీకి వ్యాపార‌వేత్త స‌మీర్ మోడీ

    2 రోజుల క‌స్ట‌డీకి వ్యాపార‌వేత్త స‌మీర్ మోడీ

    ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్న ఖాకీలు న్యూఢిల్లీ : ప్ర‌ముఖ భార‌తీయ వ్యాపార‌వేత్త స‌మీర్ కె మోడీకి బిగ్ షాక్ త‌గిలింది. అత్యాచారం చేశాడంటూ ఓ బాధితురాలు ఫిర్యాదు చేయ‌డంతో త‌న‌ను ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీలో పోలీసులు. అనంత‌రం స‌మీర్ మోడీని కోర్టులో హాజ‌రు ప‌రిచారు. విచార‌ణ చేప‌ట్టిన అనంత‌రం కోర్టు వ్యాపార‌వేత్త‌కు 2 రోజుల పాటు విచార‌ణ నిమిత్తం క‌స్ట‌డీకి ఛాన్స్ ఇచ్చింది. ఇదే స‌మ‌యంలో బాధితురాలిపై నిందితుడు దాఖలు…

    Continue Reading

  • రైత‌న్న‌ల‌కు భ‌రోసా కూట‌మి స‌ర్కార్ ఆస‌రా

    రైత‌న్న‌ల‌కు భ‌రోసా కూట‌మి స‌ర్కార్ ఆస‌రా

    ఉల్లిగ‌డ్డ రైతుల‌ను ఆదుకుంటామ‌ని ప్ర‌క‌ట‌న అమ‌రావ‌తి : ఆంధ‌ప్ర‌దేశ్ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు అసెంబ్లీ వేదిక‌గా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇందులో భాగంగా రాష్ట్రంలో గ‌త కొంత కాలంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉల్లి రైతులు. క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర రాక పోవ‌డంతో క‌న్నీటి ప‌ర్యంతం అవుతున్నారు. త‌మ‌ను ఆదుకోవాల‌ని కోరుతూ ఆందోళ‌న కూడా చేప‌ట్టారు. రాష్ట్రంలో అత్య‌ధికంగా ఉల్లిగ‌డ్డ‌ల‌ను సాగు చేశారు క‌ర్నూల్ జిల్లా రైతాంగం.…

    Continue Reading

  • ట్రంప్ సంచ‌ల‌నం భార‌తీయుల‌కు మంగ‌ళం

    ట్రంప్ సంచ‌ల‌నం భార‌తీయుల‌కు మంగ‌ళం

    హెచ్ 1 బి వీసా రుసుము భారీగా పెంపుతో షాక్ అమెరికా : ఫ‌స్ట్ అమెరికా ఆ త‌ర్వాతే ఏ దేశ‌మైనా, ఎవ‌రైనా స‌రే అని అమెరికా ఎన్నిక‌ల సంద‌ర్బంగా కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ఆ దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప‌ద‌విలో కొలువు తీరాక రోజుకో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంటూ విదేశీయుల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. అమెరికాలో ఎక్కువ‌గా ఉద్యోగాలు, ప‌నులు చేసే వారిలో మొద‌ట భార‌తీయులు ఉండ‌గా ఆ త‌ర్వాతి స్థానంలో…

    Continue Reading

  • కాంగ్రెస్ లో క‌విత‌ చేరితే అడ్డుకుంటా

    కాంగ్రెస్ లో క‌విత‌ చేరితే అడ్డుకుంటా

    బీఆర్ఎస్ ను కాపాడుతున్న కిష‌న్ రెడ్డి ఢిల్లీ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత పై స్పందించారు. ఆమె గ‌నుక కాంగ్రెస్ పార్టీలోకి వ‌స్తా అంటే అడ్డుకుని తీరుతాన‌ని ప్ర‌క‌టించారు. ఢిల్లీ టూర్ లో ఉన్న సీఎం మీడియాతో మాట్లాడారు. రెండు గంటలపాటు మీడియాతో సీఎం చిట్ చాట్ చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టు సీబీఐ దర్యాప్తుని కేటీఆర్ ఆపుతున్నార‌ని, ఇందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకరిస్తున్నార‌ని…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports