Category: News

  • 361 మందిని ర‌క్షించిన నారా లోకేష్

    361 మందిని ర‌క్షించిన నారా లోకేష్

    నేపాల్, మాన‌స స‌రోవ‌ర్ లో బాధితులు అమ‌రావ‌తి : మంత్రి నారా లోకేష్ సంచ‌ల‌నంగా మారారు. నేపాల్ తో పాటు మాన‌స స‌రోవ‌ర్ యాత్ర‌కు వెళ్లి చిక్కుకు పోయారు ఏపీకి చెందిన తెలుగు వారు. విష‌యం తెలుసుకున్న వెంట‌నే లోకేష్ రేయింబ‌వ‌ళ్లు నిద్ర‌హారాలు మాని వారిని ర‌క్షించే ప్ర‌య‌త్నం చేశారు. నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారు 275 మంది తెలుగు వారిని ఇప్ప‌టికే రక్షించారు. వారంతా ప్రత్యేక విమానాల‌లో త‌ర‌లించారు. వీరంతా వారి వారి స్వ‌స్థ‌లాల‌కు…

    Continue Reading

  • సిరిసిల్ల క‌లెక్ట‌ర్ నిర్వాకం హైకోర్టు ఆగ్ర‌హం

    సిరిసిల్ల క‌లెక్ట‌ర్ నిర్వాకం హైకోర్టు ఆగ్ర‌హం

    తీరు మార్చుకోని సందీప్ కుమార్ ఝా హైద‌రాబాద్ : అధికారం ఉంది క‌దా అని అడ్డ‌గోలుగా వ్య‌వ‌హ‌రిస్తూ, స‌ర్కార్ కు వంత పాడుతూ తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తూ వ‌స్తున్న రాజ‌న్న సిరిసిల్ల జిల్లా క‌లెక్ట‌ర్ సందీప్ కుమార్ ఝాకు కోలుకోలేని షాక్ త‌గిలింది. ఆయ‌న నిర్ల‌క్ష్యం, బాధ్య‌తా రాహిత్యం, అధికార దుర్వినియోగంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది తెలంగాణ హైకోర్టు. ఒక బాధ్య‌త క‌లిగిన ప‌ద‌విలో ఉన్న క‌లెక్ట‌ర్ ఇలాగేనా వ్య‌వ‌హ‌రించేది అంటూ మండిప‌డింది. ఈ…

    Continue Reading

  • చంద్ర‌బాబు, రేవంత్ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు

    చంద్ర‌బాబు, రేవంత్ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు

    బాధితుడు జెరూసేలం ముత్త‌య్య కామెంట్స్ హైద‌రాబాద్ : ఓటుకు నోటు కేసులో కీల‌క వ్య‌క్తి జెరూసేలం ముత్త‌య్య నోరు విప్పాడు. వాస్త‌వాలు ఏమిటో తాను చెప్పేందుకు సిద్దంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించాడు. బుధ‌వారం మీడియా ముందుకు వ‌చ్చాడు. ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్ర‌బాబు నాయుడు, రేవంత్ రెడ్డి త‌న‌కు అపాయింట్మెంట్ ఇవ్వ‌డం లేద‌ని ఆరోపించాడు. ఓటుకు నోటు నిజాలు ఏమిటో సుప్రీంకోర్టుకు వెళ్ల‌డిస్తాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు.త‌న‌ను స్టీఫెన్స్ వద్దకు పంపింది ఎవరో చెబుతాన‌ని న్నారు. తాను దోషిని…

    Continue Reading

  • డ్రైవ‌ర్, శ్రామిక్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్

    డ్రైవ‌ర్, శ్రామిక్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్

    అక్టోబ‌ర్ 28 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ హైద‌రాబాద్ : తెలంగాణ‌లో నిరుద్యోగుల‌కు ఖుష్ క‌బర్ చెప్పింది స‌ర్కార్. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)లో 1,743 పోస్టుల ప్రత్యక్ష నియామకానికి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు బుధ‌వారం నోటిఫికేష‌న్ భ‌ర్తీకి సంబంధించి జారీ చేసింది. వివిధ ట్రేడ్‌లలో 1,000 డ్రైవర్లు, 743 శ్రామిక్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వ‌చ్చే నెల అక్టోబర్ 8 నుండి అక్టోబర్ 28వ…

    Continue Reading

  • తెలంగాణ విద్యా విధానం దేశానికి దిక్సూచి కావాలి

    తెలంగాణ విద్యా విధానం దేశానికి దిక్సూచి కావాలి

    స్ప‌ష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : రాష్ట్రంలో విద్యా విధానంలో కీల‌క‌మైన మార్పులు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. బుధ‌వారం స‌చివాల‌యంలో తెలంగాణ విద్యా విధానం రూపకల్పనపై స‌మీక్ష చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా కీల‌క సూచ‌న‌లు చేశారు. దేశానికి దిక్సూచిలా తెలంగాణ విద్యా విధానం ఉండాల‌న్నారు. భాష, జ్ఞానం, నైపుణ్యాలు, క్రీడల మేళవింపుతో నూతన విద్యా విధానం ఉండేలా ప్లాన్ చేయాల‌ని ఆదేశించారు. ఇందుకు సంబంధించి డిసెంబర్ 9న…

    Continue Reading

  • ద‌మ్ముంటే జ‌గ‌న్ చ‌ర్చ‌కు రావాలి : స‌విత‌

    ద‌మ్ముంటే జ‌గ‌న్ చ‌ర్చ‌కు రావాలి : స‌విత‌

    నిరాధార ఆరోప‌ణ‌లు చేయ‌డం మానుకోవాలి అమరావతి : మీరంతా ఫుల్లు నాలెడ్జ్ కలిగిన వాళ్లే కదా… సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫొటోలు పోస్టు చేయడం, అబద్ధపు ప్రచారాలు చేయడమెందుకు…? అసెంబ్లీకి రండి… యూరియా, ఉల్లి, మెడికల్ కాలేజీలు ఏ అంశంపైనైనా చర్చిద్దాం అని జగన్ సహా వైసీపీ నాయకులకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత ఎద్దేవా చేస్తూ సవాల్ విసిరారు. తన ఫొటోను మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంపై ఆమె తీవ్ర…

    Continue Reading

  • తిన్మార్ మ‌ల్ల‌న్న కొత్త పార్టీ టీఆర్పీ

    తిన్మార్ మ‌ల్ల‌న్న కొత్త పార్టీ టీఆర్పీ

    హైద‌రాబాద్ వేదిక‌గా ప్ర‌క‌టించిన ఎమ్మెల్సీ హైద‌రాబాద్ : చింతపండు న‌వీన్ అలియాస్ తీన్మార్ మ‌ల్ల‌న్న సంచ‌ల‌నంగా మారారు. ఆయ‌న ముందుగా చెప్పిన‌ట్టుగానే హైద‌రాబాద్ వేదిక‌గా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. బుధ‌వారం తాజ్ హోట‌ల్ లో జ‌రిగిన కీల‌క కార్య‌క్ర‌మంలో బ‌హుజ‌నుల కోసం ప్ర‌త్యేకంగా పార్టీ ఉండాల‌ని తాము కొత్త పార్టీ పెడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) ని ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ సంద‌ర్బంగా తీన్మార్ మ‌ల్ల‌న్న ప్ర‌సంగించారు. రాష్ట్రంలో గ‌త కొన్నేళ్లుగా కొన్ని…

    Continue Reading

  • ఎంపీల ఓట్లు అమ్ముకున్నారు : కౌశిక్ రెడ్డి

    ఎంపీల ఓట్లు అమ్ముకున్నారు : కౌశిక్ రెడ్డి

    సీఎంపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు హైద‌రాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికి పోయారంటూ పేర్కొన్నారు. తెలంగాణ ఎంపీల ఓట్లను అమ్ముకున్నార‌ని, దీనిపై విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీల ఓట్లు బీజేపీ అభ్య‌ర్థికి వేసేలా చేశార‌న్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత‌ జైరాం రమేష్ సుదర్శన్ రెడ్డికి 315 ఓట్లు పడ్డాయని ట్వీట్ చేశారని, కానీ ఆయ‌న‌కు కేవ‌లం 300 ఓట్లు…

    Continue Reading

  • రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న : శ్ర‌వ‌ణ్

    రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న : శ్ర‌వ‌ణ్

    రేవంత్ రెడ్డి స‌ర్కార్ బ‌క్వాస్ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వణ్ కుమార్. గ్రూప్ -1 ప‌రీక్ష‌ల విష‌యంలో హైకోర్టు చెంప‌పెట్టు తీర్పు చెప్పినా దానిపై సుప్రీంకోర్టుకు వెళ‌తామ‌ని చెప్ప‌డం దారుణ‌మ‌న్నారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. అప్పీల్‌కు వెళ్లి పెద్ద, పెద్ద లాయర్లను పెడతామని ప్రభుత్వం అంటే విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు లేదా అని ప్ర‌శ్నించారు. హైద‌రాబాద్ లోని…

    Continue Reading

  • మెట్రో రైలు ఎండీగా హెచ్ఎండీఏ క‌మిష‌న‌ర్

    మెట్రో రైలు ఎండీగా హెచ్ఎండీఏ క‌మిష‌న‌ర్

    అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించిన ప్ర‌భుత్వం హైద‌రాబాద్ : ప‌లువురు ఉన్న‌తాధికారుల‌కు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించింది తెలంగాణ స‌ర్కార్. ఈ మేర‌కు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె. రామ‌కృష్ణ రావు ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా హెచ్ఎండీఏ మెట్రో పాలిట‌న్ క‌మిష‌న‌ర్ గా ఉన్న స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్ కు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు, గతంలో ఈ బాధ్యతను ఎన్.వి.ఎస్. రెడ్డి నిర్వ‌హించారు.ప్రభుత్వం అనేక మంది ఐఏఎస్ అధికారులను కీలక విభాగాలు,…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports