సాస్కీతో ఏపీకి చేయూత ఇవ్వాలి
నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు ఢిల్లీ : సాస్కీ కింద మంజూరైన వివిధ ప్రాజెక్టులను సత్వరం చేపట్టాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కి విజ్ఞప్తి చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. శుక్రవారం ఢిల్లీలో మర్యాద పూర్వకంగా…










