సీఎం చంద్రబాబు రాక కోసం భారీ ఏర్పాట్లు
పరిశీలించిన ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు తిరుపతి జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు.…










