ఒక చోట ఆట స్థలం మరో చోట అధునాతన కిచెన్
ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి : ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన సమయంలో కంప్యూటర్లు, పుస్తకాలు లేని విషయాన్ని గమనించారు.…










