Category: News

  • ఇదే అత్యుత్త‌మ‌మైన ప‌న్ను విధానం : నిర్మ‌లా

    ఇదే అత్యుత్త‌మ‌మైన ప‌న్ను విధానం : నిర్మ‌లా

    ప్ర‌ధాన‌మంత్రి మోదీ విజ‌న్ ఉన్న నాయ‌కుడు ఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాని మోదీ అత్యుత్త‌మ‌మైన విజ‌న్ క‌లిగిన నాయ‌కుడ‌ని, ఆయ‌న ఉన్నంత వ‌ర‌కు ఎలాంటి ఢోకా ఉండ‌బోదంటూ పేర్కొన్నారు. ఇప్ప‌టికే తాము జీఎస్టీ కౌన్సిల్ లో తీసుకున్న నిర్ణ‌యం, సంస్క‌ర‌ణ‌ల కార‌ణంగా పెద్ద ఎత్తున మార్కెట్ ప‌రంగా బ‌లోపేతం కావ‌డానికి దోహ‌దం చేసింద‌న్నారు. ఆదివారం నిర్మ‌లా సీతారామ‌న్ మీడియాతో మాట్లాడారు. గ‌తంలో నాలుగు స్లాబ్ లు…

    Continue Reading

  • ఏపీలో ప్ర‌మాదంలో ప్ర‌జారోగ్యం : ర‌జిని

    ఏపీలో ప్ర‌మాదంలో ప్ర‌జారోగ్యం : ర‌జిని

    వైద్య ప్రైవేటీక‌ర‌ణ కోసం బాబు ప్ర‌య‌త్నం అమ‌రావ‌తి : మాజీ మంత్రి విడుద‌ల ర‌జిని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ప్ర‌మాదంలో ప్ర‌జా రోగ్యం ఉందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. శ‌నివారం ర‌జిని మీడియాతో మాట్లాడారు. చంద్ర‌బాబు పాల‌న గాడి త‌ప్పింద‌న్నారు. వైద్య ప్రైవేటీకరణపై సంకీర్ణ ప్రభుత్వాన్ని విమర్శించారు. చంద్రబాబు ఆరోగ్య సంరక్షణను వ్యాపారంగా మార్చారంటూ మండిప‌డ్డారు. ప్రజారోగ్యాన్ని ప్రైవేట్ ఆటగాళ్లకు వేలం వేస్తున్నారని రజిని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్‌లో వైద్య కళాశాలలను ప్రైవేటీకరించడం ద్వారా, ఆరోగ్యశ్రీ పథకాన్ని…

    Continue Reading

  • గాలి జ‌నార్ద‌న్ రెడ్డిపై ఎంపీ ప‌రువు న‌ష్టం దావా

    గాలి జ‌నార్ద‌న్ రెడ్డిపై ఎంపీ ప‌రువు న‌ష్టం దావా

    ధ‌ర్మ‌స్థ‌ల కేసుతో త‌న‌కు సంబంధం ఉందంటూ త‌మిళ‌నాడు : మైనింగ్ కేసులో జైలుపాలై , చివ‌ర‌కు బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చిన ఎమ్మెల్యే గాలి జ‌నార్ద‌న్ రెడ్డి నోరు పారేసు కోవ‌డంపై భ‌గ్గుమ‌న్నారు త‌మిళ‌నాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ శ‌శి కాథ్ సెంథిల్ . త‌న‌పై ప‌రువు న‌ష్టం దావా దాఖ‌లు చేశారు. ఆరోపణలు రాజకీయంగా ప్రేరేపించ బడ్డాయని పేర్కొన్నారు. జ‌నార్ద‌న్ రెడ్డిపై క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ధర్మస్థల కేసుతో తనను ముడి…

    Continue Reading

  • కేసీఆర్ ను క‌లిసిన హ‌రీశ్ రావు

    కేసీఆర్ ను క‌లిసిన హ‌రీశ్ రావు

    తాజా ప‌రిణామాల‌పై చ‌ర్చ‌లు హైద‌రాబాద్ : తీవ్ర ఆరోప‌ణ‌ల మ‌ధ్య ఢిల్లీ ప‌ర్య‌ట‌న ముగించుకుని హైద‌రాబాద్ కు వచ్చిన బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి హ‌రీశ్ రావు శ‌నివారం హుటా హుటిన ఎర్ర‌వ‌ల్లి ఫామ్ హౌస్ లో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ ను క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్బంగా ఇటీవ‌ల చోటు చేసుకున్న ప‌రిణామాల గురించి వీరు చ‌ర్చించిన‌ట్లు సమాచారం. ప్ర‌ధానం గా స్వంత కూత‌రు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ఆపై…

    Continue Reading

  • ట్రంప్ టారిఫ్స్ డోంట్ కేర్ : నిర్మ‌లా సీతారామ‌న్

    ట్రంప్ టారిఫ్స్ డోంట్ కేర్ : నిర్మ‌లా సీతారామ‌న్

    అమెరికా దేశాధ్య‌క్షుడిపై ఆర్థిక మంత్రి కామెంట్స్ ఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ షాకింగ్ కామెంట్స్ చేశారు. శ‌నివారం ఆమె మీడియాతో మాట్లాడారు. అమెరికా చీఫ్ ట్రంప్ విధించిన సుంకాల‌పై స్పందించారు. అంత‌గా ప‌ట్టించు కోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. దాని పై ఆలోచించ‌డం లేద‌న్నారు. త‌మ నాయ‌కుడు , ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ అద్భుత‌మైన నాయ‌కుడ‌ని, ఏ స‌మ‌యంలో ఎలా వ్య‌వ‌హ‌రించాలో , ఎక్క‌డ నొక్కాలో, ఎలాంటి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోవాలో…

    Continue Reading

  • ప‌దేళ్ల అనుభ‌వం ప‌నికొచ్చింది : సీవీ ఆనంద్

    ప‌దేళ్ల అనుభ‌వం ప‌నికొచ్చింది : సీవీ ఆనంద్

    వెల్ల‌డించిన హైద‌రాబాద్ సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ హైద‌రాబాద్ : భాగ్య‌న‌గ‌రంలో గ‌ణ‌నాథుల శోభా యాత్ర కొన‌సాగుతోంది. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన‌ట్లు వెల్ల‌డించారు డీజీపీ జితేంద‌ర్. ఈ సంద‌ర్బంగా భారీ ఎత్తున బందోబ‌స్తు నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్. ఇందులో భాగంగా 170 మంది ట్రైనీ ఐపీఎస్ అధికారులు పాల్గొన్నార‌ని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో తనకు 10 సంవత్సరాల అనుభవం ఉంద‌న్నారు. 13వ సారి గణేష్ బందోబస్త్ చేస్తున్నానని చెప్పారు. నాల్గవసారి హైదరాబాద్ కమిషనర్‌గా…

    Continue Reading

  • తెలంగాణ పునర్నిర్మాణంలో భాగ‌స్వాములు కావాలి

    తెలంగాణ పునర్నిర్మాణంలో భాగ‌స్వాములు కావాలి

    పిలుపునిచ్చిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : విద్యా సంస్కరణల ద్వారా తెలంగాణ పునర్నిర్మాణంలో ఉపాధ్యాయులు భాగస్వామ్యం కావాలని రేవంత్ కోరారు . శుక్ర‌వారం ఉపాధ్యాయ దినోత్సవం సంద‌ర్భంగా డాక్ట‌ర్ స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. తాము వ‌చ్చాక కీల‌క‌మైన సంస్క‌ర‌ణ‌ల‌కు తెర తీశామ‌న్నారు. ఖాళీగా ఉన్న టీచ‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేశామ‌ని చెప్పారు. కొత్త విద్యా విధానం కోసం ప్రణాళికలను త‌యారు చేస్తున్న‌ట్లు తెలిపారు. ఇందులో భాగంగా సమగ్ర విద్యా సంస్కరణల…

    Continue Reading

  • యూరియా కొరతపై అనుమానాలు నివృత్తి చేయాలి

    యూరియా కొరతపై అనుమానాలు నివృత్తి చేయాలి

    వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి సంచ‌ల‌న కామెంట్స్ తిరుప‌తి : ఆంధ్రప్రదేశ్‌లో రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నారని తెలుపుతూ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కేంద్ర రసాయనాల, ఎరువుల మంత్రికి లేఖ రాశారు. ఖరీఫ్‌ 2025 సీజన్‌లో ఎరువుల కొరత రైతులను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని, వెంటనే తగినంత యూరియా సరఫరా చేయాలని కోరారు. రాష్ట్రంలో యూరియా అవసరం సుమారు 39 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉందని, అయితే అందుబాటులో ఉన్న నిల్వలు సరిపోవడం లేదని పేర్కొన్నారు.…

    Continue Reading

  • హ‌రీశ్ రావు రియ‌ల్ ట్ర‌బుల్ షూట‌ర్

    హ‌రీశ్ రావు రియ‌ల్ ట్ర‌బుల్ షూట‌ర్

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన నిరంజ‌న్ రెడ్డి హైద‌రాబాద్ : శ్రీ మ‌ద్విరాట్ పోతులూరి వీర బ్ర‌హ్మేంద్ర స్వామికి సిద్ద‌ప్ప ఎలాగో మాజీ సీఎం కేసీఆర్ కు త‌న్నీరు హ‌రీశ్ రావు కీల‌క‌మైన వ్య‌క్తి అని పేర్కొన్నారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి. బీఆర్ఎస్‌కు సంపద లాంటి వ్యక్తి హరీష్ రావు అని, ఆయనను బలహీన పరిచేలా వ్యాఖ్యలు చేస్తే తెలంగాణకు నష్టం కాదా అని ప్ర‌శ్నించారు. జల దృశ్యంలో దిమ్మె కట్టించిందే హరీష్ రావు అన్నారు.…

    Continue Reading

  • యూరియా కొర‌త‌పై భ‌గ్గుమ‌న్న రైత‌న్న‌లు

    యూరియా కొర‌త‌పై భ‌గ్గుమ‌న్న రైత‌న్న‌లు

    రాష్ట్ర వ్యాప్తంగా ఆగ‌ని ఆందోళ‌న‌లు హైద‌రాబాద్ : రాష్ట్రంలో యూరియా కొర‌త వేధిస్తోంది. భారీ ఎత్తున రైతులు రోడ్ల‌పైకి వ‌స్తున్నారు. అయినా స‌ర్కార్ చూసీ చూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌వంటూ ఆందోళ‌న బాట ప‌ట్టారు. తీవ్ర కొర‌త ఉంద‌ని, స‌కాలంలో అంద‌క పోవ‌డంతో సాగు చేసిన పంట‌లు చేతికి రాకుండా పోతాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో అంత‌టా ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. అనేక జిల్లాల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) కార్యాలయాలు, ఎరువుల దుకాణాల…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports