బమృక్నుద్దౌలా చెరువు కమిషనర్ పరిశీలన
అందంగా తీర్చి దిద్దాలని రంగనాథ్ ఆదేశం హైదరాబాద్ : బమృక్నుద్దౌలా చెరువును హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. చెరువునుఅందంగా తీర్చి దిద్దాలని ఆదేశించారు. వరద కట్టడితోపాటు భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండేలా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఈ చెరువు…










