రైతుల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం
బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా : రైతులు బాగుకోరే ప్రభుత్వం తమదని, లాభసాటి వ్యవసాయం కోసం నిర్వహించిన రైతన్నా మీకోసం కార్యక్రమం విజయవంతం అయ్యిందని చెప్పారు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్…










