Category: News
-

సంస్థాగత బలోపేతానికి కృషి చేయాలి
స్పష్టం చేసిన సత్య కుమార్ యాదవ్ అమరావతి : పార్టీ పరంగా సంస్థాగత పరంగా మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్. ఏపీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన “స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ” రాష్ట్ర స్థాయి కార్యశాలలో పాల్గొన్నారు . ఈ కార్యశాలలో ముఖ్య అతిథిగా విచ్చేచారు ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే శ్రీకాంత్ శర్మ . పార్టీ సంస్థాగత బలోపేతం, బూత్ స్థాయి నిర్మాణం,…
-

సర్కార్ గుడ్ న్యూస్ 22 నుంచి రైతు భరోసా
కీలక ప్రకటన చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. రైతులకు తీపి కబురు చెప్పింది. ఈ నెల 22 నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతు భరోసా నిధులు విడుదలపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో చర్చించారు. మొదటి విడతగా ఈ నెల 22వ తేదీన…
-

డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న ఎంపీపై చర్యలేవి..?
సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించిన షర్మిల అమరావతి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ దొరకడం, ఆపై పోలీసులపై కాల్పులకు తెగబడటం కలకలం రేపింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఈగిల్ టీం ఎస్పీ గిరింధర్ వెల్లడించారని తెలిపారు షర్మిలా రెడ్డి. డ్రగ్స్ టెస్టులో…
-

టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు పాజిటివ్
మరో ఆరుగురు డ్రగ్స్ వాడినట్లు తేలిందన్న ఎస్పీ హైదరాబాద్ : తెలంగాణలో కాల్పుల కలకలం సంచలనం రేపింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన మోయినాబాద్ ఫామ్ హౌస్ లో ఈగిల్ టీం దాడి చేసింది. ఈ సమయంలో పలువురు పొలిటికల్ లీడర్లు ఇందులో డ్రగ్స్ వాడుతున్నట్లు తేలింది. దీంతో సిబ్బందిపై రోహిత్ రెడ్డి ప్రైవేట్ సెక్యూరిటీ కాల్పులకు తెగబడినట్లు సమాచారు. ఈ తరుణంలో ఉన్నట్టుండి తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రస్తుత…
-

జనం ఆవేదన జనసేనాని ఆలంబన
ప్రజా సమస్యలకు పవన్ పరిష్కారం అమరావతి : మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ఇలాంటి మారుమూల గిరిశిఖర ప్రాంతాలకు రావాలంటే నాయకులు భయపడుతుంటారని, ప్రజల కోసం పని చేసే నాకు అలాంటి భయాలు లేవు అని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ . మీ కోసం ఎలాంటి ప్రాంతానికైనా వస్తానని అన్నారు. గిరిజనుల హక్కులకు భంగం వాటిల్లకుండా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. మాటా-మంతి కార్యక్రమంలో స్థానిక ప్రజలు తమ గ్రామ సమస్యలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు.…
-

ఉచితంగా శానిటరీ ప్యాడ్ లు అందించాలి
రాజ్యసభ సాక్షిగా ఎంపీ రాఘవ్ చద్దా డిమాండ్ న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయన కీలకమైన మహిళలు , బాలికలు, యువతులు నిత్యం ఎదుర్కొనే నెలసరి సమస్య గురించి ప్రస్తావించారు. ఈ దేశానికి స్వేచ్ఛ లభించి 75 ఏళ్లవుతున్నా ఇంకా రుతు క్రమం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రధానంగాశానిటరీ ప్యాడ్‌లు, నీరు, గోప్యత లేకపోవడం వల్ల ఒక అమ్మాయి పాఠశాలకు వెళ్లకపోతే, అది ఆమె వ్యక్తిగత…
-

మూసీ నిర్వాసితులను రెచ్చగొడుతున్న బీఆర్ఎస్
సంచలన ఆరోపణలు చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని, నేతలను ఏకి పారేశారు. తాము అభివృద్ది కోసం ప్రయత్నం చేస్తుంటే అడుగడుగునా అడ్డు చెబుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రధానంగా ఆయన మూసీ ప్రాజెక్టు గురించి కీలక అప్ డేట్ ఇచ్చారు. మూసీ పరీవాహకంలో మురికి వాడల్లో పేదలు ఆత్మగౌరవాన్ని వదులుకుని బతకాలా!? వారు స్వచ్ఛమైన, ఆరోగ్య…
-

ఏపీ కూటమి సర్కార్ బక్వాస్ : షర్మిలా రెడ్డి
జనం చెవుల్లో పూలు పెట్టిన సీఎం చంద్రబాబు అమరావతి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ సర్కార్ ను ఏకి పారేశారు. ప్రతి గ్రామానికి ఆర్టీసీ సౌకర్యం అంటూ కూటమి ప్రభుత్వం చెప్తున్నది ఉత్తమాటలేనని మండిపడ్డారు. కొత్త బస్సులు లేకపోగా ఉన్న బస్సులు ఆగడానికి దిక్కులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాయకరావు పేట వెదురుపాలెం గ్రామ పరిధిలో నిర్వహించిన రచ్చబండ వేదికగా గ్రామస్థులు న్యాయంపుడి, ఏదులపాలెం గ్రామాలలో బస్సులు…
-

జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్దరించాలి
డిమాండ్ చేసిన ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి అమరావతి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మరోసారి కేంద్ర సర్కార్ ను, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఏకి పారేశారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో తీసుకు వచ్చిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కోట్లాది మందికి భరోసా ఇచ్చిందని, ఉపాధి కల్పించిందని తెలిపారు. కానీ మోదీ కావాలని కుట్ర పన్నారని, కార్పొరేట్ శక్తులకు మేలు చేకూర్చేలా జాతీయ ఉపాధి…
-

ఇరాన్ లొంగి పోయేందుకు సిద్దమైంది
సంచలన వ్యాఖ్యలు చేసిన డొనాల్డ్ ట్రంప్ అమెరికా : అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ పై భగ్గుమన్నారు.తాము చేస్తున్న దాడులకు భయపడి పోయి ఇరాన్ లొంగి పోయేందుకు సిద్ధమైందని అన్నారు. 2 రోజుల కిందట G-7 దేశాల నేతలతో జరిగిన వర్చువల్ చర్చల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. యుద్ధం కొనసాగించాలా వద్దా అనేది నిర్ణయించేందుకూ ఇరాన్‌లో అధికారులెవరు బతికి లేరని ట్రంప్ చెప్పారు. లీడర్ అంటూ…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











