Category: News

  • దేశానికే ఆద‌ర్శ ప్రాయం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం

    దేశానికే ఆద‌ర్శ ప్రాయం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం

    ప్ర‌క‌టించిన నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం జ‌రిగిన శాస‌న స‌భ స‌మావేశంలో ఆయ‌న గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్ చేసిన ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానం సంద‌ర్బంగా ప్ర‌సంగించారు. గ‌తంలో జ‌గ‌న్ రెడ్డి హ‌యాంలో ఏపీని స‌ర్వ నాశ‌నం చేశార‌న్నారు. ఏపీ కూట‌మి స‌ర్కార్ కు కేంద్రం అన్ని విధాలుగా స‌హాయ స‌హ‌కారాలు అందించ‌డంతో ప్ర‌స్తుతం వెంటిలేట‌ర్ మీద ఉన్న రాష్ట్రం కొద్ది కొద్దిగా…

    Continue Reading

  • భార‌త మాత‌ను తాక‌ట్టు పెట్టిన మోదీ

    భార‌త మాత‌ను తాక‌ట్టు పెట్టిన మోదీ

    నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్ ష‌ర్మిల అమ‌రావ‌తి : అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ఒత్తిళ్ల‌కు త‌లొగ్గిన మోదీ ఏకంగా భార‌త దేశ ఆత్మ గౌర‌వాన్ని తాక‌ట్టు పెట్టాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. మ‌హాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ప‌థ‌క ప‌రిర‌క్ష‌ణ యాత్ర‌లో భాగంగా ఆమె నెల్లూరు జిల్లాలో ప‌ర్య‌టించారు.భారత ఇంధన భద్రతను ట్రంప్ కి మొత్తంగా కట్టబెట్టారంటూ మండిప‌డ్డారు. అగ్రరాజ్యం ఒత్తిడికి సాగిలపడ్డ మోదీజీ దేశ భవిష్యత్…

    Continue Reading

  • కేంద్రం నిర్వాకం కార్మిక లోకం ఆగ్ర‌హం

    కేంద్రం నిర్వాకం కార్మిక లోకం ఆగ్ర‌హం

    నాలుగు కార్మిక కోడ్ లపై మండిపాటు ఢిల్లీ : కేంద్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న ప్ర‌జా, కార్మిక వ్య‌తిరేక విధానాల‌ను నిర‌సిస్తూ పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా కార్మికులు స‌మ్మె చేప‌ట్టారు. సార్వ‌త్రిక స‌మ్మెను విజ‌య‌వంతం చేశారు. చాలా చోట్ల కార్మికుల‌తో పాటు సంఘీభావంగా రైతులు కూడా రోడ్డెక్కారు. కార్మికుల‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. మోదీ స‌ర్కార్ మోసం చేస్తోంద‌ని, కార్మికుల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తోంద‌ని ఆరోపించారు. కేవ‌లం కార్పొరేట్ కంపెనీల‌కు మేలు చేకూర్చేలా త‌మ పొట్ట కొట్టేలా చ‌ట్టాల‌ను…

    Continue Reading

  • కోట్లాది రూపాయ‌ల విలువైన స్థ‌లం స్వాధీనం

    కోట్లాది రూపాయ‌ల విలువైన స్థ‌లం స్వాధీనం

    హైద‌రాబాద్ లో దూకుడు పెంచిన హైడ్రా హైద‌రాబాద్ : తెలంగాణ స‌ర్కార్ ఆద్వ‌ర్యంలో ఏర్పాటైన హైడ్రా దూకుడు పెంచింది. ఇందులో భాగంగా ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురైన ప్ర‌భుత్వ స్థ‌లాలు, పార్కులు, చెరువుల‌ను కాపాడేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది. ప్ర‌తీ సోమ‌వారం ప్ర‌జా వాణి చేప‌ట్టింది. ఇదే క్ర‌మంలో ప్ర‌తీ శ‌నివారం ఫోన్ ఇన్ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. తాజాగా మొండికుంట‌తో పాటు అక్క‌డ ఉన్న ప్ర‌భుత్వ భూమి ఆక్ర‌మ‌ణ‌ల‌పై జ‌న‌వ‌రి 31న హైడ్రా విచార‌ణ…

    Continue Reading

  • ఉపాధి హామీ ప‌థ‌కాన్ని నిర్వీర్యం చేసిన కేంద్రం

    ఉపాధి హామీ ప‌థ‌కాన్ని నిర్వీర్యం చేసిన కేంద్రం

    నిప్పులు చెరిగిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నెల్లూరు జిల్లా : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేంద్ర స‌ర్కార్ నిర్వాకం కార‌ణంగా కోట్లాది మంది కూలీలు, పేద‌ల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని ఆవేద‌న చెందారు. యూపీఏ హ‌యాంలో తీసుకు వ‌చ్చిన మ‌హాత్మా గాంధీ జాతీయ ఉపాధి హ‌మీ ప‌థ‌కాన్ని కావాల‌ని మార్చార‌ని, దానిని నిర్వీర్యం చేసేందుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ప్ర‌య‌త్నం చేశారంటూ ఆరోపించారు. కొత్త చ‌ట్టం ఆమోదించ‌డం…

    Continue Reading

  • మామునూరు ఎయిర్ పోర్టు ప‌నులు ప్రారంభించాలి

    మామునూరు ఎయిర్ పోర్టు ప‌నులు ప్రారంభించాలి

    కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడుతో రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. ఆయ‌న ఎంపీల‌తో క‌లిసి ఢిల్లీలో కేంద్ర రక్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను క‌లుసుకున్నారు. అనంత‌రం రేవంత్ రెడ్డి నేరుగా గురువారం ఢిల్లీలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్బంగా కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు ఈ ఇద్ద‌రు. రాష్ట్రంలో ప్రతిపాదిత విమానాశ్రయాల నిర్మాణం…

    Continue Reading

  • మ‌న్రేగా ప‌థ‌కం పేద‌ల పాలిట వ‌రం

    మ‌న్రేగా ప‌థ‌కం పేద‌ల పాలిట వ‌రం

    నిర్వీర్యం చేసిన కేంద్ర ప్ర‌భుత్వం నెల్లూరు జిల్లా : మ‌హాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కం ఆనాడు కోట్లాది మంది పేద‌ల‌కు అన్నం పెట్టింద‌ని, కూలీల‌కు ప‌ని క‌ల్పించింద‌ని కానీ మోదీ స‌ర్కార్ వ‌చ్చాక దానిని నిర్వీర్యం చేశారంటూ ఆరోపించారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు ష‌ర్మిలా రెడ్డి. ఉపాధి హామీ ప‌థ‌కాన్ని పున‌రుద్ద‌రించాల‌ని ఆమె డిమాండ్ చేశారు. ఉపాధి హామీ ప‌థ‌క ప‌రిర‌క్ష‌ణ యాత్ర గురువారం నెల్లూరు జిల్లాకు చేరుకుంది. ఈ సంద‌ర్బంగా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి…

    Continue Reading

  • ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీ‌నివాస‌రావుపై ప‌ల్లా గుస్సా

    ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీ‌నివాస‌రావుపై ప‌ల్లా గుస్సా

    తీవ్ర హెచ్చ‌రిక‌లు జారీ చేసిన టీడీపీ అధ్య‌క్షుడుఅమ‌రావ‌తి : ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఎమ్మెల్యే ప‌ల్లా శ్రీ‌నివాస రావు త‌మ పార్టీకి చెందిన తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీ‌నివాస‌రావు తీరు గురించి ప్ర‌స్తావించారు. గురువారం శాస‌న స‌భ‌కు విచ్చేశారు ఎమ్మెల్యేతో పాటు పార్టీ చీఫ్‌. సీఎం చంద్ర‌బాబు నాయుడు సీరియ‌స్ గా ఉన్నార‌ని తెలిపారు. ప‌నితీరు మార్చుకోవాల‌ని సూచించారు. ఒక బాధ్య‌త క‌లిగిన ప‌ద‌విలో ఉన్న మీరు ఇత‌రుల‌కు ఆద‌ర్శ‌ప్రాయంగా ఉండాల‌ని పేర్కొన్నారు. అలా కాకుండా…

    Continue Reading

  • 20 నెలల పాలనలో ఎన్నో విజయాలు : సీఎం

    20 నెలల పాలనలో ఎన్నో విజయాలు : సీఎం

    రాష్ట్రంలో ప్ర‌తీ రంగంలోనూ వృద్ది న‌మోదు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో ప్రతీ రంగంలోనూ వృద్ధి నమోదైందని అన్నారు. విధ్వంసం నుంచి వికాసం వైపు పురోగతి సాధిస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. కూటమి ప్రభుత్వం 20 నెలల పాలనలో సాధించిన విజయాలు, చేపట్టిన అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. అతి తక్కువ కాలంలో ప్రజలు మెచ్చే పాలన అందించామని చెప్పారు. ప్రజావసరాలను గుర్తించి నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు.…

    Continue Reading

  • ప్రాధాన్య‌త క్ర‌మంలో ప‌నులు చేప‌డ‌తాం

    ప్రాధాన్య‌త క్ర‌మంలో ప‌నులు చేప‌డ‌తాం

    అర్థవంతమైన చర్చలు జరగాల‌న్న డిప్యూటీ సీఎం అమ‌రావ‌తి : ప్రాధాన్య‌త క్ర‌మంలో చేప‌డ‌తామ‌ని స్ప‌ష్టం చేశారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. శాస‌న స‌భ‌లో పాల్గొన్న అనంత‌రం మీడియాతో మాట్లాడారు. జిల్లాల వారీగా ఎమ్మెల్యే, ఎంపీలు, ఎస్పీ, కలెక్టర్లతో ఉమ్మడి సమావేశం నిర్వహిస్తాం అన్నారు. పొలిటికల్ గవర్నెన్స్‌లో భాగంగా ఎమ్మెల్యేల గౌరవాన్ని పెంచుతామ‌ని స్ప‌ష్టం చేశారు. నియోజకవర్గాల్లో పెండింగ్ పనులు గుర్తిస్తే ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేద్దాం అన్నారు. మనం చేసే అభివృద్ది కార్యక్రమాలు ఫలితాలను ఇస్తున్నాయని…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports