Category: SPORTS
SPORTS
-

హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సింప్లీ సూపర్
కీలక వ్యాఖ్యలు చేసిన సంజు శాంసన్ కేరళ : కేరళ సూపర్ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు చేశాబు. బుధవారం తాను మీడియాతో మాట్లాడాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గురించి ప్రశంసించాడు. ఒక కోచ్‌గా చెప్పాలంటే తను సింప్లీ సూపర్ అని పేర్కొన్నాడు. ఆయన ప్రతి ఆటగాడికీ మనస్ఫూర్తిగా అండగా నిలుస్తారని చెప్పాడు. నా క్లిష్ట సమయాల్లో గంభీర్ నాకు అండగా నిలిచిన తీరును నేను ఎప్పటికీ మర్చిపోలేను అని అన్నాడు. గంభీర్…
-

కానిస్టేబుల్ షేక్ ఫౌజియాకు డీజీపీ అభినందన
జాతీయ ఫెన్సింగ్ పోటీల్లో రజత పతకం హైదరాబాద్ : తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి రాష్ట్రానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ షేక్ ఫౌజియాను అభినందించారు. జమ్మూ , కాశ్మీర్‌లో జరిగిన జాతీయ ఫెన్సింగ్ ఈవెంట్‌లో రజత పతకం సాధించారు.కబడ్డీ క్లస్టర్‌లో భాగంగా 2మార్చి 7 నుండి 13 వరకు జమ్మూ , కాశ్మీర్‌లో జరిగిన ఫెన్సింగ్ ఈవెంట్‌లో పోలీస్ కానిస్టేబుల్ షేక్ ఫౌజియా జాతీయ స్థాయిలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి రూరల్…
-

నేషనల్ హీరోగా మారిన సంజు శాంసన్
వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కేరళ : ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో అద్బుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్. తను టోర్నీలో మొదటి నాలుగు మ్యాచ్ లకు దూరంగా ఉన్నాడు. ఈ సమయంలో ఉన్నట్టుండి మరో ఓపెనర్ అభిషేక్ శర్మ అనారోగ్యానికి గురవడంతో అనుకోకుండా శాంసన్ రంగంలోకి ఎంటర్ అయ్యాడు. నమీబియాతో జరిగిన మ్యాచ్ లో 22 రన్స్ చేశాడు. ఆ తర్వాత జింబాబ్వేతో…
-

క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన సీఎం
ప్రభుత్వం తనకు అండగా ఉంటుందని హామీ హైదరాబాద్ : భారత క్రికెట్ కు చెందిన ఆటగాడు తిలక్ వర్మ మర్యాద పూర్వకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని కలిశారు. టి20 ప్రపంచ కప్-2026 లో భారత జట్టు విజయం సాధించడంలో తను కూడా కీలక పాత్ర పోషించాడు. కీలకమైన సమయంలో కొద్ది పరుగులు చేసినా తను ఇంపాక్ట్ ప్లేయర్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. హైదరాబాద్ కు విచ్చేసిన సందర్భంగా టీం ఇండియా ఆటగాడు…
-

గవర్నర్ సత్కారం సంజు శాంసన్ సంతోషం
భవిష్యత్తులో కేరళకు మంచి పేరు తేవాలి కేరళ : ఐసీసీ టి20 వరల్డ్ కప్ టోర్నీలో అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టు కోవడమే కాదు నేషనల్ హీరోగా మారి పోయాడు కేరళకు చెందిన స్టార్ క్రికెటర్ సంజు శాంసన్. తను కేవలం 5 ఇన్నింగ్స్ లు మాత్రమే ఆడాడు వరుసగా 22, 24, 97, 89, 89 రన్స్ తో దుమ్ము రేపాడు. మొత్తం 321 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు. అంతే కాదు…
-

వైభవ్ సూర్యవంశీ గట్స్ ఉన్న క్రికెటర్
ప్రశంసలు కురిపించిన సంజు శాంసన్ న్యూఢిల్లీ : కేరళ స్టార్ క్రికెటర్, టీ20 వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు గ్రహీత సంజు శాంసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తను యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ గురించి ఆసక్తికర అంశాన్ని పంచుకున్నాడు.నమన్’ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాజస్థాన్ రాయల్స్ తరపున తన IPL అరంగేట్రం చేసినప్పుడు తన మనస్తత్వం ఎలా ఉండేదో వైభవ్ సూర్యవంశీని అడిగారు శాంసన్ ను. తను ఇలా పంచుకున్నాడు. వైభవ్…
-

సంజు శాంసన్ ఆటగాడే కాదు మనసున్నోడు
ప్రశంసలు కురిపించిన సూర్య కుమార్ యాదవ్ న్యూఢిల్లీ : భారత క్రికెట్ జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ టి20 వరల్డ్ కప్ ను టీం ఇండియా కైవసం చేసుకోవడంలో కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ కీలకమైన పాత్ర పోషించాడని ప్రశంసించాడు. ఇదే క్రమంలో తనను కొన్ని మ్యాచ్ లకు దూరంగా పెట్టడం కావాలని చేసింది కాదన్నాడు. సూర్య భాయ్ జాతీయ మీడియా పీటీఐతో చిట్ చాట్ సందర్బంగా తన…
-

శాంసన్ వ్యక్తిగత రికార్డుల కోసం ఆడలేదు
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సూర్య కుమార్ న్యూఢిల్లీ : భారత క్రికెట్ జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ ఆట తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రధానంగా ఐసీసీ టి20 వరల్డ్ కప్ గెలుచు కోవడంలో కీలకమైన పాత్ర పోషించాడని ప్రశంసించాడు. అంతే కాదు తాను గనుక కోల్ కతాలో జరిగిన క్వార్టర్ ఫైనల్ లో విండీస్ తో గనుక 97 రన్స్ చేయక పోయి ఉంటే ఇండియా…
-

హెడ్ కోచ్ గౌతం గంభీర్ కు అరుదైన గౌరవం
స్పోర్ట్స్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు న్యూఢిల్లీ : భారత క్రికెట్ జట్టును ఐసీసీ టి20 వరల్డ్ కప్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారు భారత జట్టు మాజీ క్రికెటర్, ప్రస్తుత హెడ్ కోచ్ గౌతం గంభీర్ . ఈ సందర్బంగా భారతీయ ప్రముఖ మీడియా సంస్థ సీఎన్బీసీ టీవీ18 న్యూస్ ఇండియా బిజినెస్ లీడర్ అవార్డ్స్ ను బహూకరించింది. ఇందులో వివిధ రంగాలలో ప్రత్యేకించి స్పోర్ట్స్ విభాగంకు సంబంధించిన ప్రముఖులను సత్కరించింది. ఇందులో…
-

రికార్డుల కంటే దేశం కోసం ఆడటమే ముఖ్యం
అందరి మనసులు దోచుకున్న సంజు శాంసన్ కేరళ : ఇండియన్ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారతీయ ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన కాన్ క్లేవ్ లో మరో స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మతో కలిసి పాల్గొన్నాడు శాంసన్. తాను వ్యక్తిగత రికార్డుల కోసం ఏనాడూ ఆడలేదన్నాడు. కేవలం దేశం కోసం ఆడటమే గొప్పగా భావిస్తున్నట్లు చెప్పాడు. దీంతో సంజు శాంసన్ అందరి మనసులను గెలుచుకున్నాడు. ఇదే సందర్బంగా…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











