Category: SPORTS
SPORTS
-

ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి పాండ్యా ఔట్ ..?
ఐపీఎల్ 2026 సీజన్ లో పేలవమైన ప్రదర్శన ముంబై : రిలయన్స్ గ్రూప్ నకు చెందిన ముంబై ఇండియన్స్ ఈసారి జరిగిన ఐపీఎల్ 19వ సీజన్ లో దారుణమైన ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ఆఖరు స్థానంలో నిలిచింది. ప్రధానంగా అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో , ఫీల్డింగ్ లో అన్ని విభాగాలలో చేతులెత్తేసింది. ప్రధానంగా రోహిత్ శర్మ తర్వాత ఏరికోరి ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు కీలకమైన ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.…
-

ఇషాన్ కిషన్ పై కావ్య మారన్ సీరియస్
మ్యాచ్ ముగిసేంత దాకా ఉండక పోతే ఎలా..? చెన్నై : ఐపీఎల్ 19 సీజన్ లో ఎలిమినేటర్ మ్యాచ్ ను కోల్పోయింది బలమైన జట్టుగా పేరు పొందిన కావ్య మారన్ ఓనర్ గా ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్. కానీ ఆ జట్టు పతనాన్ని శాసించాడు ఒకే ఒక్కడు, యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ. తను 5 ఫోర్లు, 12 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 3 పరుగుల దూరంలో సెంచరీ మిస్ అయ్యాడు. దీంతో భారీ స్కోర్…
-

మేం చెత్తగా ఆడాం అందుకే ఓడి పోయాం
అయినా ఫైనల్ కు చేరుకుంటామన్న గిల్ ధర్మశాల : ఐపీఎల్ 19వ సీజన్ లో భాగంగా ధర్మశాల వేదికగా జరిగిన కీలకమైన క్వాలిఫయర్ -1 మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చేతిలో ఘోరంగా ఓటమి పాలైంది గుజరాత్ టైటాన్స్. 92 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసింది ఆర్సీబీ. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 254 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ రజత్ పాటిదార్ అద్బుతమైన ఇన్నింగ్స్…
-

రిషబ్ పంత్ కు లక్నో సూపర్ జెయింట్స్ ఉద్వాసన..?
తప్పదంటున్న జట్టు మేనేజ్మెంట్ ,జట్టు చైర్మన్ లక్నో : ఐపీఎల్ 2026 సీజన్ అంతగా అచ్చి రాలేదు టాప్ క్లాస్ ప్లేయర్లకు. ప్రధానంగా చెప్పు కోవాల్సింది రిషబ్ పంత్ గురించి. తను గత సీజన్ తో పాటు ఈ సీజన్ లో భారీ ధరకు లక్నో సూపర్ జెయింట్స్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. తనను ఎవరూ ఊహించని ధరకు కొనుగోలు చేసింది యాజమాన్యం. కానీ ఆశించిన మేర రాణించలేదు. పేలవమైన పర్ ఫార్మెన్స్ తో పాటు నాయకుడిగా…
-

వచ్చే ఐపీఎల్ సీజన్ లో సీఎస్కేలో కీలక మార్పులు
చేయాలని యోచిస్తున్న జట్టు యాజమాన్యం చెన్నై : ఇండియన్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టైటిళ్లను సాధించిన ఘనత వహించిన చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు పునరాలోచనలో పడింది. దాని బ్రాండ్ వాల్యూ చెక్కు చెదరక పోయినప్పటికీ ఆశించిన మేర జట్టు రాణించక పోవడం ఇబ్బందిగా మారుతోంది. ఈ తరుణంలో జట్టుకు వెన్నెముకగా ఉంటూ వచ్చిన ఇండియన్ జార్ఖంగ్ డైనమెంట్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రత్యక్షంగా ఏ ఒక్క మ్యాచ్ లోనూ ఆడలేదు. తను దాదాపుగా ఐపీఎల్ నుంచి…
-

ప్లే ఆఫ్స్ కు చేరుకోక పోవడం బాధాకరం
సంచలన వ్యాఖ్యలు చేసిన కోచ్ రికీ పాంటింగ్ పంజాబ్ : ఐపీఎల్ 19 సీజన్ నుంచి పంజాబ్ కింగ్స్ ఎలెవన్ నిష్క్రమించడం తీవ్ర నిరాశకు గురి చేసిందని వాపోయాడు ఆ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్. తమ జట్టు అన్ని విభాగాలలో రాణించినా సెకండ్ సెషన్ లో ఆశించిన మేర ఆడలేక పోవడం ప్రధాన కారణమని పేర్కొన్నాడు. కోల్ కతా తో జరిగిన మ్యాచ్ లో వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడం తమ కొంప…
-

టీమిండియా వైస్ కెప్టెన్ గా శాంసన్ ..?
టి20 టీమ్ కెప్టెన్ గా సూర్య కుమార్ ముంబై : బీసీసీఐ సెలెక్షన్ కమిటీ కసరత్తు చేస్తోంది టీమిండియా టి20 జట్టు కూర్పుపై. ఇప్పటికే ఆఫ్గనిస్తాన్ తో ఆడే సీరీస్ లకు సంబంధించి వన్డే తో పాటు టెస్టు జట్టును ప్రకటించింది. ఈ రెండు ఫార్మాట్ లకు గుజరాత్ టైటాన్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న శుభ్ మన్ గిల్ ను ఖరారు చేసింది. మరో వైపు టి20 ఫార్మాట్ కు కూడా తననే ఎంపిక చేయాలని ఎంపిక…
-

ప్లే ఆఫ్స్ కు వెళ్లక పోవడం బాధగా ఉంది
కీలక వ్యాఖ్యలు చేసిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పంజాబ్ : ఐపీఎల్ 19 సీజన్ నుంచి తాము వైదొలగడం బాధగా ఉందన్నాడు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యారు. టోర్నీ ఆరంభంలో అదరగొట్టినా ఆ తర్వాత సెకండ్ సెషన్ లో తాము ఆశించిన మేర రాణించలేక పోయామన్నాడు. కొన్ని పొరపాట్లు జరిగాయని, కొందరు ఆటగాళ్ల పనితీరు ఆశించినంతగా లేకుండా పోవడం కూడా ఓడి పోయేందుకు ప్రధాన కారణమన్నాడు. నిన్న రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ ఓడించడంతో…
-

జోఫ్రా ఆర్చర్ ఆల్ రౌండ్ షో అదుర్స్
ప్లే ఆఫ్స్ రేసులో నిలిచిన రాజస్తాన్ రాయల్స్ ముంబై : ఐపీఎల్ 19వ మెగా టోర్నమెంట్ లో కీలకమైన సమయంలో అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంది రాజస్తాన్ రాయల్స్. రియాన్ పరాగ్ సారథ్యంలోని ఆ జట్టు అన్ని విభాగాలలో రాణించింది. సమిష్టి ప్రదర్శనతో దుమ్ము రేపింది. స్వంత గడ్డపై ముంబై ఇండియన్స్ ను మట్టి కరిపించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది రాజస్తాన్ రాయల్స్. నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగుల భారీ…
-

సీఎస్కే ఫ్యాన్స్ మమ్మల్ని మన్నించండి : సంజు శాంసన్
2027 సీజన్ లో సత్తా చాటుతామని ప్రకటన అహ్మదాబాద్ : ఐపీఎల్ 19వ సీజన్ లో ఆశించిన మేర రాణించలేక పోయింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. 14 మ్యాచ్ లలో కేవలం 6 మ్యాచ్ లలో మాత్రమే గెలుపొందింది. టోర్నీ నుంచి నిష్క్రమించింది. గెలవాల్సిన మ్యాచ్ లో చేతులెత్తేసింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన కీలక పోరులో గుజరాత్ టైటాన్స్ చేతిలో 89 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ సందర్బంగా తన పర్ ఫార్మెన్స్ తో…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











