Category: SPORTS
SPORTS
-

గుజరాత్ టైటాన్స్ ఓటమిపై కోచ్ నెహ్రా సీరియస్
అగ్రశ్రేణి బ్యాటర్ల వైఫల్యం కొంప ముంచింది అహ్మదాబాద్ : ఐపీఎల్ 19వ సీజన్ టైటిల్ ను ఆడుతూ పాడుతూ కైవసం చేసుకుంది రజత్ పాటిదార్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగలూరు (ఆర్సీబీ). తొలుత బ్యాటింగ్ చేసిన ప్రత్యర్థి గుజరాత్ టైటాన్స్ ను కేవలం 155 పరుగులకే పరిమితం చేసింది. ప్రధానంగా ఆర్సీబబీ బౌలర్లు చుక్కలు చూపించారు. ప్రధానంగా సలామ్ ధార్ 3 వికెట్లు తీస్తే భువనేశ్వర్ కుమార్ , హేజిల్ వుడ్ చెరో 2 వికెట్లు తీసి…
-

ఆశించిన రీతిలో ఆడలేక పోయాం : గిల్
ఆర్సీబీ చేతిలో 5 వికెట్ల తేడాతో పరాజయం అహ్మదాబాద్ : ఐపీఎల్ 19 సీజన్ ఫైనల్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగలూరు చేతిలో ఓటమి పాలయ్యాక స్పందించాడు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మన్ గిల్. టైటిల్ గెలుస్తామని అనుకున్నాం. కానీ అందనంత దూరంలో ఉండి పోయిందన్నాడు. 180-190 పరుగులు గెలిపించే స్కోరు అయ్యేదని అన్నాడు. ఒక రకంగా ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడం వల్లే తాము ఎక్కువ పరుగులు చేయలేక పోయామన్నాడు కెప్టెన్.…
-

ప్రత్యర్థులపై దాడి చేయడం పైనే ఫోకస్
యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ కామెంట్స్ అహ్మదాబాద్ : ఐపీఎల్ 19వ సీజన్ లో పరుగుల వరద పారించాడు బీహార్ కు చెందిన యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ. తను ఏకంగా 76 సిక్సులు కొట్టాడు. కగిసో రబాడా, పాట్ కమిన్స్, భువేనశ్వర్ కుమార్, సిరాజ్ , ఇలా చెప్పుకుంటూ పోతే టాప్ క్లాస్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. తను పలుమార్లు సెంచరీకి చేరువలో వచ్చి చేయకుండానే పెవిలియన్ దారి పట్టాడు.…
-

ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ భావోద్వేగం
తన కెప్టెన్సీలో రెండోసారి ఆర్సీబీ ఐపీఎల్ కైవసం అహ్మదాబాద్ : ఐపీఎల్ 2026 విజేతగా నిలిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు . ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ సందర్బంగా మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మీడియాతో మాట్లాడాడు. తను కన్నీటి పర్యంతం అయ్యాడు. తన సారథ్యంలో బెంగళూరు వరుసగా రెండోసారి కప్పు గెలవడం ఆనందంగా ఉందన్నాడు. ఈ రోజు ట్రోఫీ గెలుచుకున్నందుకు నాకు చాలా…
-

ఐపీఎల్ మెగా టోర్నమెంట్ లో వైభవ్ సూర్యవంశీ రికార్డ్
237 .31 స్ట్రైక్ రేట్ తో 776 పరుగులు చేసిన యంగ్ క్రికెటర్ బీహార్ : ఐపీఎల్ 19వ సీజన్ లో వండర్ కిడ్ వైబవ్ సూర్యవంశీ అరుదైన రికార్డు సాధించాడు. తను ఫోర్లు, సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. ఒక సీజన్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. కాగా ఈ సీజన్ లో 237.31 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో 776 పరుగులు సాధించాడు. ఆటలోని అత్యంత ఉత్తేజకరమైన యువ ప్రతిభావంతులలో…
-

చెన్నై సూపర్ కింగ్స్ వైపు పాండ్యా చూపు
ఇతర జట్ల లోకి వెళ్లేందుకు నిరాకరణ ముంబై : భారత క్రికెట్ జట్టుకు చెందిన హార్దిక్ పాండ్యా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. తను కీలకమైన టి20 వరల్డ్ కప్ లలో ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ) 19వ సీజన్ లో తనకు అచ్చీ రాలేదు. చాలా పేలవమైన ఆటతీరుతో తీవ్రంగా నిరాశ పరిచాడు. అటు ఆటగాడిగా, ఆల్ రౌండ్ షోలో విఫలం కాగా మరో వైపు ముంబై ఇండియన్స్…
-

రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ పరాగ్ ఔట్ ..?
కొత్త యాజమాన్యం సంచలన నిర్ణయం జైపూర్ : ఐపీఎల్ 19వ సీజన్ ఆఖరి అంకానికి చేరువలో ఉంది. ఎవరూ ఊహించని రీతిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య పోరు కొనసాగనుంది. ఎవరు టైటిల్ విజేత అనేది ఈనెల 31న ఆదివారం గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్ వేదికగా తేలి పోనుంది. ఇప్పటికే టికెట్లు కూడా పూర్తిగా అమ్ముడు పోయాయి. ఇక అనూహ్యంగా ఈసారి సీజన్ లో అద్బుతంగా ఆడింది రాజస్థాన్ రాయల్స్. అయితే…
-

లక్నో జట్టు నుంచి పంత్ కు ఉద్వాసన
తన స్థానంలో హార్దిక్ పాండ్యాకు ఛాన్స్ లక్నో : ఐపీఎల్ 19వ సీజన్ లో ఆశించిన రీతిలో ఆడలేక పోయింది రిషబ్ పంత్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ టీం. పాయింట్ల పట్టికలో ఆఖరు స్థానంలో నిలిచింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడు పోయాడు రిషబ్ పంత్ . తను ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. అటు ఆటగాడిగా ఇటు లక్నో సూపర్ జెయింట్స్ స్కిప్పర్ గా పూర్తిగా ఫెయిల్ అయ్యడు. తీవ్ర నిరాశ…
-

బౌలర్ల భరతం పట్టిన వైభవ్..అయినా తప్పని ఓటమి
గుజరాత్ టైటాన్స్ చేతిలో ఎలిమినేటర్ -2 లో పరాజయం మల్హాన్ పూర్ : ఐపీఎల్ -19 సీజన్ లో వండర్ బాయ్ మరోసారి రెచ్చి పోయాడు. గుజరాత్ బౌలర్ల భరతం పట్టాడు. వచ్చీ రావడంతోనే ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. తన ఆటతీరుతో బెంబేలెత్తి పోయారు. మరోసారి తను కేవలం 4 పరుగుల తేడాతో సెంచరీ దూరం చేసుకున్నాడు. కన్నీటి పర్యంతం అయ్యాడు. ఈసారి టోర్నీలో రాజస్తాన్ రాయల్స్ జట్టు ఎలిమినేటర్ వరకు చేరుకున్నదంటే దీనికి కారణం…
-

రాజస్తాన్ యాజమాన్యానికి రుణపడి ఉంటా
సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ సూర్యవంశీ జైపూర్ : ఐపీఎల్ 19వ సీజన్ లో దుమ్ము రేపాడు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ. తను అత్యధిక సిక్సర్లతో రికార్డ్ సృష్టించాడు. ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. అంతే కాదు రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించాడు. ఐపీల్ లో అరుదైన ఘనత సాధించాడు. ఇదిలా ఉండగా వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రత్యేకించి తనను…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











