ఏపీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయ స్థానంలో అదనపు న్యాయమూర్తులుగా సునీత గంధం, ఆలపాటి గిరిధర్, పురుషోత్తమ్ కుమార్ చింతలపూడి అలియాస్ సీహెచ్ పురుషోత్తమ కుమార్ లు సోమవారం ప్రమాణం చేశారు.హైకోర్టు మొదటి కోర్టు హాల్లో అదనపు న్యాయమూర్తులుగా…










