విశాఖలో రెండు హొటల్ ప్రాజెక్టులకు ఆమోదం
అమరావతి : ఏపీ కూటమి సర్కార్ కీలక ప్రకటన చేసింది. విశాఖపట్నం జిల్లాలోని విశాఖ నగరంలో రెండు హోటల్ ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పర్యాటక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, వాణిజ్య కార్యకలాపాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం…










