డీసీఏ ఆధ్వర్యంలో 166 మెడికల్ షాపులు తనిఖీలు
41 దుకాణాలకు నోటీసులు జారీ చేసిన సంస్థ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దూకుడు పెంచింది డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ). 166 మెడికల్ షాపులను తనిఖీ చేసింది. ఇందులో 41 మందుల దుకాణాలకు నోటీసులు జారీ…










