మత్స్యకారుల భద్రతపై చర్యలేవీ..?
లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ గురుమూర్తి న్యూఢిల్లీ : వైఎస్సార్సీపీ ఎంపీ మద్దెల గురుమూర్తి లోక్ సభలో ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో ప్రధానంగా తన తిరుపతి లోక్ సభ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను ప్రస్తావించారు. ఇదే సమయంలో…










