రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డి
లైన్ క్లియర్ చేసిన సీఎం రేవంత రెడ్డి , ఏఐసీసీ హైదరాబాద్ : అందరూ అనుకున్నట్టుగానే బీసీల జపం చేసిన కాంగ్రెస్ పార్టీ మరోసారి రెడ్డి సామాజిక వర్గానికి ప్రయారిటీ ఇచ్చింది. ఓ వైపు బీసీలకు సామాజిక ప్రాధాన్యత…










