కనకదుర్గ గుడిలో మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక పూజలు
ఘనంగా స్వాగతం పలికిన ఆలయ అర్చకులు విజయవాడ: తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివారం వేకువజామున విజయవాడకు చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆయన బెజవాడలో కొలువు తీరిన కోరిన కోర్కెలు…









