ఏపీ సర్కార్ కు ఊతం ఇచ్చేలా కేంద్ర బడ్జెట్
స్పందించిన సీఎం నారా చంద్రబాబు నాయయుడు చిత్తూరు జిల్లా : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2026-2027 పై స్పందించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఈ…










