సీఐఐ స‌ద‌స్సును విజ‌య‌వంతం చేయాలి : సీఎం

న‌వంబ‌ర్ 14, 15వ తేదీల‌లో విశాఖ న‌గ‌రంలో అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా విశాఖ న‌గ‌రం వేదిక‌గా వ‌చ్చే నెల న‌వంబ‌ర్ లో 14, 15 తేదీల‌లో 4వ…

రాష్ట్రాన్ని అవినీతిమ‌యంగా చేసిన స‌ర్కార్

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన త‌న్నీరు హ‌రీశ్ రావు హైద‌రాబాద్ : తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని ఆద‌ర్శంగా మారిస్తే సీఎం రేవంత్ రెడ్డి దానిని ప‌నిగ‌ట్టుకుని అవినీతిమ‌యంగా మార్చేశాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. సోమ‌వారం జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గం బీఆర్ఎస్ స‌మావేశంలో…

రైతుల స‌మ‌స్య‌ల‌కు సీఆర్డీఏ ప‌రిష్కారం

స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సోమ‌వారం రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తిలో నూత‌నంగా నిర్మించిన సీఆర్డీఏ భ‌వ‌నాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌సంగించారు సీఎం. రైతులు ఎవ‌రూ…

పోలీసుల క్రీడా పోటీల నిర్వ‌హ‌ణ‌ భేష్ : అనిత

పోటీల‌ను ప్రారంభించిన హొం మంత్రి అమ‌రావ‌తి : ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమ‌వారం ఏపీఎస్పీ 6వ బెటాలియన్ లో ఆలిండియా పోలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్ 2025 -26 ను డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తాతో కలిసి ప్రారంభించారు…

బీహార్ జ‌ట్టు వైస్ కెప్టెన్ గా వైభ‌వ్ సూర్య‌వంశీ

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన బీహార్ క్రికెట్ అసోసియేష‌న్ బీహార్ : త‌క్కువ వ‌య‌సులోనే రికార్డ్ ల మోత మోగించిన కుర్రాడు వైభ‌వ్ సూర్య వంశీకి ఊహించ‌ని రీతిలో ఛాన్స్ ద‌క్కింది. రంజీ ట్రోఫీలో పాల్గొనే బీహార్ జ‌ట్టుకు వైస్ కెప్టెన్ గా…

ఏపీఎస్పీడీసీఎల్ ఎండీగా శివ శంక‌ర్ లోతేటి

తిరుప‌తిలో బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఉన్న‌తాధికారి తిరుపతి : తిరుపతి లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా సోమ‌వారం శివశంకర్ లోతేటి బాధ్యతలు స్వీకరించారు. తిరుపతిని ప్ర‌ధాన కార్యాల‌యానికి ఆయ‌న త‌న…

క‌రూర్ ఘ‌ట‌న‌పై సిట్ కాదు సీబీఐతో విచార‌ణ

మ‌ద్రాస్ హైకోర్టుకు సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఢిల్లీ : త‌మిళ‌నాడులో చోటు చేసుకున్న క‌రూర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది భార‌త దేశ స‌ర్వోన్నత ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి మ‌ద్రాస్ హైకోర్టు ఇటీవ‌ల విచార‌ణ చేప‌ట్టింది.…

ఓట‌ర్ల జాబితాపై బీఆర్ఎస్ నేత‌లు దృష్టి సారించాలి

స్ప‌ష్టం చేసిన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైద‌రాబాద్ : జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో ఓట‌ర్ల జాబితాపై బీఆర్ఎస్ శ్రేణులు ప్ర‌త్యేకంగా ఫోక‌స్ పెట్టాల‌ని స్ప‌ష్టం చేశారు ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్ప‌డే ప్ర‌మాదం…

ఎవ‌రీ ప‌రశురామ్ పాక ఏమిటా క‌థ‌..?

ఇంజ‌నీరింగ్ ఆవిష్క‌ర‌ణ‌లలో టాప్ హైద‌రాబాద్ : అద్భుతాలు ఆకాశం నుంచి ఊడి ప‌డ‌వు. అవి నేల మీద‌నే రూపు దిద్దుకుంటాయి. భిన్న‌మైన ఆలోచ‌న‌లే కొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌కు నాంది ప‌లుకుతాయి. అలాంటి క‌ల‌ను క‌న‌డ‌మే కాదు ఆచ‌ర‌ణ‌లో అద్భుతంగా చేసి చూపించాడు తెలంగాణ…

తీర ప్రాంత కాలుష్యంపై డిప్యూటీ సీఎం ఫోక‌స్

ప‌టిష్ట‌మైన ప్ర‌ణాళిక త‌యారు చేయాల‌ని ఆదేశం అమ‌రావ‌తి : ఉప్పాడ తీర ప్రాంతంలో చోటు చేసుకున్న కాలుష్యంపై దృష్టి సారించాల‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌. స‌చివాలయంలో ఆయ‌న స‌మీక్ష చేప‌ట్టారు. రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధి…