అగ్ని ప్రమాదాల నివారణపై హైడ్రా ఫోకస్
స్పష్టం చేసిన కమిషనర్ ఏవీ రంగనాథ్ హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల హైదరాబాద్ లో చోటు చేసుకుంటున్న వరుస అగ్ని ప్రమాద ఘటనలపై దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి ప్రతి…










