గులాబీ సైనికుల్లో జోష్ నింపిన ది ప్యారడైజ్
హైదరాబాద్ : తెలంగాణకు చెందిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన చిత్రం ది ప్యారడైజ్. ఇందులో కీ రోల్స్ పోషించారు న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్, కయాదు లోహర్. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ…










