Friday, 13 November 2026

Latest stories

ENTERTAINMENT

పాట‌ల కోయిల‌మ్మా వ‌ర్దిల్ల‌వ‌మ్మా..!

ప‌ద్మభూష‌ణ్ అవార్డును తిర‌స్క‌రణ అమ‌రావ‌తి : ఆత్మ గౌర‌వం క‌లిగిన అరుదైన గాయ‌ని ఎస్. జాన‌కి. త‌ను ప‌లు భాష‌ల‌లో వేల పాట‌లు పాడారు. త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన అభిమానుల‌ను సంపాదించుకున్నారు. ఎక్కువ పాట‌లు దివంగ‌త గాయ‌కుడు ఎస్పీ…

News

భార‌త రాజ్యాంగం అత్యున్న‌త‌మైన‌ది

పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి మ‌నోహ‌ర్ మంగ‌ళ‌గిరి : ప్ర‌పంచంలోనే అత్యున్న‌త‌మైన‌ది భార‌త రాజ్యాంగం అని అన్నారు రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్. సోమ‌వారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర…

News

ప‌ద్మ పుర‌స్కార గ్ర‌హీత‌ల‌కు అభినంద‌న‌లు

తెలియ చేసిన మంత్రి నారా లోకేష్ అమ‌రావ‌తి : 2026 గానూ కేంద్ర ప్రభుత్వం ప్ర‌క‌టించిన‌ పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు వెలుగుల‌కు అభినంద‌న‌లు తెలియ చేశారు రాష్ట్ర విద్య‌, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. ప్రముఖ…

DEVOTIONAL

గురు తేగ్ బహదూర్ సింగ్ త్యాగం స్పూర్తిదాయ‌కం

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల మ‌హారాష్ట్ర : శ్రీ గురు తేగ్ బ‌హ‌దూర్ సింగ్ దేశం మొత్తానికి స్పూర్తి నింపార‌ని కొనియాడారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌. ఆయ‌న మ‌రాఠాలో ప‌ర్య‌టించారు. ఈ…

News

ఖ‌మ్మం ఇలాఖాలో కాంగ్రెస్ జెండా ఎగరాలి

దిశా నిర్దేశం చేసిన పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి ఖ‌మ్మం జిల్లా : రాష్ట్రంలో త్వ‌ర‌లో మున్సిప‌ల్ ఎన్నిక‌లు రానున్నాయ‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. ఆయ‌న ఖ‌మ్మం జిల్లాలో ప‌ర్య‌టించారు.…

News

సోమ‌శిల‌కు పూర్వ వైభ‌వం తీసుకు వ‌స్తాం

స్ప‌ష్టం చేసిన మంత్రి జూప‌ల్లి కృష్ణారావు నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా : సోమ‌శిల ప‌ర్యాట‌క ప్రాంతంగా ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంద‌ని చెప్పారు రాష్ట్ర ప‌ర్యాట‌క , సాంస్కృతిక‌, ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు. ఆయ‌న కొల్ల‌పూర్ లో…

News

టీపీసీసీ చీఫ్ కు క‌ల్వకుంట్ల‌ క‌విత బంప‌ర్ ఆఫ‌ర్

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని షాకింగ్ కామెంట్స్ హైద‌రాబాద్ : మాజీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న‌ట్లు జ‌రుగుతున్న ప్ర‌చారం పూర్తిగా అబ‌ద్ద‌మ‌న్నారు. తెలంగాణ రాష్ట్రంలో తాము ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ…

SPORTS

మ‌రోసారి నిరాశ ప‌రిచిన సంజూ శాంస‌న్

ఇక కెరీర్ ముగిసిన‌ట్టేనా స్టార్ క్రికెట‌ర్ హైద‌రాబాద్ : నిన్న‌టి దాకా ప‌రుగుల వ‌ర‌ద పారించి దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారి బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీకి స‌వాల్ గా మారిన కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ కు…

ENTERTAINMENT

మెగా మూవీ స‌క్సెస్ డైరెక్ట‌ర్ , కొరియోగ్రాఫ‌ర్ కు గిఫ్ట్

ఖ‌రీదైన కారును బహూక‌రించ‌ని చిరంజీవి హైద‌రాబాద్ : మెగాస్టార్ చిరంజీవి, అందాల తార న‌య‌న‌తార , విక్ట‌రీ వెంక‌టేశ్ క‌లిసి న‌టించిన చిత్రం మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్. సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ్యూజిక‌ల్…

News

త్వ‌ర‌లో మున్సిప‌ల్ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ఉత్త‌మ్ కుమార్ రెడ్డి హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు రాష్ట్ర భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో మున్సిప‌ల్ ఎన్నిక‌లకు సంబంధించి…