కేటీఆర్ పై నిప్పులు చెరిగిన రాజేందర్ రెడ్డి
ఈసారి వరంగల్ కు ఎట్లా వస్తావో చూస్తా వరంగల్ జిల్లా : మాజీ మంత్రి కేటీఆర్ పై నోరు పారేసుకున్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్తిగా వ్యక్తిగతంగా ఒక…










