హృదయాలయంలో 4,950 మందికి గుండె శస్త్ర చికిత్సలు
వెల్లడించిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుపతి : తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయంను టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వైద్య సేవ, ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ ల…










