తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ
తిరుమల : కోట్లాది మంది భక్తుల కొంగు బంగారమైన తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. రోజు రోజుకు సంఖ్య పెరుగుతోంది. రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ)…










