ఛీ ఛీ రేవంత్ రెడ్డీ ఇదేం భాష : కేటీఆర్
బయటకు వస్తే తన్నాలని ఉందంటూ కామెంట్ హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ఉతికి ఆరేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి నియోజకవర్గం, అల్విన్ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు…










