రోజుకు తిరుమలలో 8 లక్షల లడ్డూల విక్రయం
వెల్లడించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమల : వైకుంఠ ద్వార దర్శనం సందర్బంగా టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాట్లపై ఆరా తీశారు చైర్మన్ బీఆర్ నాయుడు. గురువారం ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా భక్తులతో సంభాషించారు.…










