అశ్వ వాహన సేవలో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
తిరుమల : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి వాహన సేవగా జరిగిన అశ్వ వాహన సేవలో వివిధ రాష్ట్రాల కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కళాకారుల కళారూపాలతో తిరుమాడ వీధులు భక్తిభావంతో, ఆధ్యాత్మిక సందడితో…










