ఏపీలో రైతుల వద్దకే పాలన : సీఎం
వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత అమరావతి : ఏపీలో రైతుల వద్దకే పాలన తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అన్నదాత సుఖీభవ కింద…










