పంటల పరిశీలన రైతులకు భరోసా
అవనిగడ్డ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎంఅమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన ఎప్పటికప్పుడు పంచాయతీరాజ్ , ఇతర శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. గురువారం స్వయంగా తానే రంగంలోకి దిగారు. మొంథా…










