విశాఖలో మౌలిక వసతుల కల్పనపై ఫోకస్ పెట్టాలి
ప్రకటించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : అమెరికాలో వర్జీనియా నగరం డేటా వ్యాలీగా ఉందని.. ప్రస్తుతం విశాఖ కూడా రైడెన్, గూగుల్ ప్రాజెక్టులతో డేటా వ్యాలీగా రూపొందుతుందని ఐటీ మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రికి వివరించారు.…










