ప్రశ్నించడం తోనే ప్రజాస్వామ్యానికి మనుగడ
న్యూఢిల్లీ : ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూయాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నించడం తోనే ప్రజాస్వామ్యానికి మనుగడ సాధ్యమవుతుందన్నారు. హైదరాబాద్లోని నల్సార్ లా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా తనను ఆహ్వానించడాన్ని నిరసించినందుకు ఆ యూనివర్సిటీ విద్యార్థుల నమోదును…










