ఓవరాల్ ఛాంపియ‌న్స్ కు సీఎం అభినంద‌న

Spread the loveతెలంగాణ ఈఎంఆర్ఎస్ అభ్య‌ర్థుల‌కు కంగ్రాట్స్ హైద‌రాబాద్ : జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలోని ఈఎంఆర్ఎస్ కు చెందిన విద్యార్థులు అరుదైన ఘ‌న‌త సాధించారు. ఏకంగా వివిధ విభాగాల‌లో జ‌రిగిన పోటీల‌లో 230 ప‌త‌కాల‌ను సాధించారు. ఈ సంద‌ర్బంగా రాష్ట్ర గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ ఆధ్వ‌ర్యంలో 4వ EMRS నేషనల్ స్పోర్ట్స్ మీట్-2025లో ఓవరాల్ ఛాంపియన్ షిప్ ను సాధించిన తెలంగాణ విద్యార్థులు కలిశారు. వారిని పేరు పేరునా ప‌ల‌క‌రించారు సీఎం…

neewsseals-CMrevanthReddy
Spread the love

తెలంగాణ ఈఎంఆర్ఎస్ అభ్య‌ర్థుల‌కు కంగ్రాట్స్

హైద‌రాబాద్ : జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలోని ఈఎంఆర్ఎస్ కు చెందిన విద్యార్థులు అరుదైన ఘ‌న‌త సాధించారు. ఏకంగా వివిధ విభాగాల‌లో జ‌రిగిన పోటీల‌లో 230 ప‌త‌కాల‌ను సాధించారు. ఈ సంద‌ర్బంగా రాష్ట్ర గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ ఆధ్వ‌ర్యంలో 4వ EMRS నేషనల్ స్పోర్ట్స్ మీట్-2025లో ఓవరాల్ ఛాంపియన్ షిప్ ను సాధించిన తెలంగాణ విద్యార్థులు కలిశారు. వారిని పేరు పేరునా ప‌ల‌క‌రించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సంద‌ర్బంగా వారిని ప్ర‌శంస‌లతో ముంచెత్తారు.

అథ్లెటిక్స్, ఆర్చరీ, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, బాక్సింగ్, జూడో, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, టైక్వాండో, యోగా, షూటింగ్, చెస్ ఇతర ఈవెంట్లలో అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా తెలంగాణ యువత 230 పతకాలను సాధించడం ప‌ట్ల త‌న‌కు , ప్ర‌భుత్వానికి గ‌ర్వంగా ఉంద‌న్నారు. ఈ సంద‌ర్బంగా కీల‌క సూచ‌న‌లు చేశారు సీఎం. త‌మ స‌ర్కార్ క్రీడ‌ల‌కు అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తుంద‌ని చెప్పారు. పెద్ద ఎత్తున నిధుల‌ను కేటాయిస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌త్యేకించి క్రీడా పాల‌సీని కూడా త‌యారు చేస్తున్నామ‌న్నారు. ఆయా విద్యా సంస్థ‌ల బ‌లోపేతానికి కృషి చేస్తున్నామ‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports