యూన‌స్ వ‌ల్లే ఇండియాలో ఆడ‌లేక పోయాం

Spread the love

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన లిట్ట‌న్ దాస్

బంగ్లాదేశ్ : బంగ్లాదేశ్ కు చెందిన స్టార్ క్రికెట‌ర్ లిట్ట‌న్ దాస్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. టీ20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టును ఆడేందుకు ఛాన్స్ ఇవ్వ‌క పోవ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టాడు. ఇందుకు త ప్ర‌ధాన కార‌కుడు బంగ్లాదేశ్ మాజీ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ అని ఆరోపించాడు. త‌న‌పై సీరియ‌స్ కామెంట్స్ చేశాడు. ఇండియాలో సెక్యూరిటీ స‌రిగా లేద‌ని, అందుకే తాము పంపించేందుకు ఒప్పుకోవ‌డం లేద‌ని చెప్ప‌డాన్ని త‌ప్పుప‌ట్టాడు లిట్ట‌న్ దాస్. త‌ను హిందూ స‌మాజానికి చెందిన వ్య‌క్తి.

దీనికి లిట్టన్ దాస్ స్పందిస్తూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. తాము పాకిస్థాన్‌లో కూడా ఆడాము. వాళ్ళు తుపాకులతో మా గదుల బయట నిలబడేవారు. దానికంటే ప్రమాదకరమైనది ఇంకేముంటుంది అని ప్ర‌శ్నించాడు లిట్ట‌న్ దాస్. మేము పాకిస్థాన్‌లో ఆడగలిగినప్పుడు, భారతదేశంలో ఎందుకు ఆడలేమంటూ ప్ర‌శ్నించాడు. ఇదే విష‌యాన్ని చెప్పిన‌ప్పుడు యూన‌స్ త‌న‌పై నోరు పారేసుకున్నాడ‌ని మండిప‌డ్డారు. నేను చెప్పిన‌ట్లు చేయాల‌ని అన్నాడ‌ని తెలిపాడు.

  • Related Posts

    కెప్టెన్సీ నుంచి తొల‌గించ‌డం బాధాక‌రం

    Spread the love

    Spread the loveసూర్య కుమార్ యాద‌వ్ షాకింగ్ కామెంట్స్ ముంబై : భార‌త క్రికెట్ టి20 జ‌ట్టు మాజీ కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు. త‌ను జాతీయ మీడియా పీటీఐతో మాట్లాడారు స్కై. భారత జట్టు కెప్టెన్సీ…

    ముంబై ఇండియ‌న్స్ హెడ్ కోచ్ పై వేటు..?

    Spread the love

    Spread the loveఐపీఎల్ 19వ సీజ‌న్ లో పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న ముంబై : ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2026లో పాయింట్ల ప‌ట్టిక‌లో హార్దిక్ పాండ్యా సార‌థ్యంలోని ముంబై ఇండియ‌న్స్ అత్యంత దారుణ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో తీవ్ర నిరాశ‌కు గురి చేసింది. టాప్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *