Author: VijayaBhaskar

  • ధురంద‌ర్ సినిమా బాగుంద‌న్న శ్రుతి హాస‌న్

    ధురంద‌ర్ సినిమా బాగుంద‌న్న శ్రుతి హాస‌న్

    సోష‌ల్ మీడియా ట్రెండ్స్ పై షాకింగ్ కామెంట్స్ చెన్నై : ప్ర‌ముఖ న‌టి , ఇళ‌య నాయ‌గ‌న్, ఎంపీ క‌మ‌ల్ హాస‌న్ త‌న‌యురాలు శ్రుతి హాస‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. బుధ‌వారం త‌ను సామాజిక వేదిక ఎక్స్ లో త‌న అభిప్రాయాల‌ను పంచుకుంది. ఇదే స‌మ‌యంలో తాజాగా ఓ ఛాన‌ల్ తో త‌ను ముచ్చ‌టించింది. ‘హే రామ్’ సినిమా గురించి ఇప్పుడు అందరూ ‘వావ్, కల్ట్ క్లాసిక్’ అంటున్నారని, కానీ అది విడుదలైనప్పుడు, దానికి దక్కాల్సిన ఆదరణ…

    Continue Reading

  • 12న రానున్న మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు

    12న రానున్న మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు

    అంచనాలు పెంచేలా చేసిన ద‌ర్శ‌కుడు హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత విజ‌య‌వంత‌మైన ద‌ర్శ‌కుడిగా గుర్తింపు పొందారు అనిల్ రావిపూడి. త‌ను తీసిన ప్ర‌తి మూవీ బిగ్ హిట్. విక్ట‌రీ వెంక‌టేశ్, మీనాక్షి చౌద‌రి, ఐశ్వ‌ర్య రాజేష్ ల‌తో తీసిన సంక్రాంతికి వ‌స్తున్నాం చిత్రం భారీ స‌క్సెస్ సాధించింది. ఏకంగా రూ. 300 కోట్లు వ‌సూలు చేసింది. సినీ వ‌ర్గాల‌ను విస్తు పోయేలా చేసింది. ఇదే స‌మ‌యంలో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు ద‌ర్శ‌కుడు. మెగాస్టార్…

    Continue Reading

  • డీటీఓ కిష‌న్ నాయ‌క్ ఆస్తుల విలువ రూ. 250 కోట్లు

    డీటీఓ కిష‌న్ నాయ‌క్ ఆస్తుల విలువ రూ. 250 కోట్లు

    ఏసీబీ వలకు చిక్కిన రవాణా శాఖ తిమింగలం హైద‌రాబాద్ : ఏసీబీ దాడుల‌లో విస్తు పోయే నిజాలు బ‌య‌ట ప‌డ్డాయి. భారీ అవినీతి తిమింగ‌లం చిక్కింది. అధికారం ఉంది క‌దా అని అడ్డ‌గోలుగా సంపాదించిన ఓ అవినీతి జిల్లా స్థాయి అధికారి రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుబ‌డ‌డం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. ఇందుకు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తూ ఉన్నారు కిష‌న్ నాయ‌క్. త‌ను…

    Continue Reading

  • గోవా యూనివ‌ర్శిటీలో కాంగ్రెస్ గోవా ఫార్వ‌ర్డ్ విక్ట‌రీ

    గోవా యూనివ‌ర్శిటీలో కాంగ్రెస్ గోవా ఫార్వ‌ర్డ్ విక్ట‌రీ

    రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే కంగ్రాట్స్ గోవా : గోవా రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీకి వ్య‌తిరేక‌త ప్ర‌జ‌ల నుంచి ఎదుర‌వుతోంది. మొన్న‌టికి మొన్న రాష్ట్ర వ్యాప్తంగా జ‌రిగిన జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. త‌మ పార్టీకి చెందిన అభ్య‌ర్థులు ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేశారు. మ‌రో వైపు తాజాగా 15 సంవత్సరాల తర్వాత గోవా యూనివర్సిటీ స్టూడెంట్స్ కౌన్సిల్…

    Continue Reading

  • ఏపీ స‌ర్కార్ సంక్రాంతి కానుక : స‌విత

    ఏపీ స‌ర్కార్ సంక్రాంతి కానుక : స‌విత

    ఆప్కోలో భారీ డిస్కౌంట్ అమ్మ‌కాలు అమ‌రావ‌తి : ఏపీ ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది వ‌స్త్ర కొనుగోలుదారుల‌కు. రానున్న సంక్రాంతి నేపథ్యంలో ఆప్కో షో రూమ్ ల్లో భారీ డిస్కౌంట్ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. ఇందుకు సంబంధించి విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. తెలుగువారి పెద్ద పండుగను సంప్రదాయరీతిలో జరుపుకోవాలని, ఇంటిళ్లపాది చేనేత వస్త్రాలు ధరించాలని మంత్రి సవిత కోరారు. మరో రెండ్రోజుల్లో రాష్ట్రంలో ఉన్న చేనేత సహకార…

    Continue Reading

  • శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

    శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

    వైకుంఠ ఏకాదశికి పకడ్బందీగా ఏర్పాట్లు తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పుర‌స్క‌రించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జ‌రిగింది. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడారు. సాధారణంగా ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆనందనిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు,…

    Continue Reading

  • శ్రీ‌వారిని ద‌ర్శించు కోవ‌డం పూర్వ జ‌న్మ సుకృతం

    శ్రీ‌వారిని ద‌ర్శించు కోవ‌డం పూర్వ జ‌న్మ సుకృతం

    రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత తిరుమ‌ల : కోట్లాది మంది భ‌క్తుల కొంగు బంగారంగా వినుతి కెక్కిన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి కొలువై ఉన్న తిరుమ‌ల‌ను ద‌ర్శించు కోవ‌డం పూర్వ జ‌న్మ సుకృత‌మ‌ని పేర్కొన్నారు రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. మంగ‌ళ‌వారం స‌హ‌చ‌ర మంత్రులు ఆనం రామ నారాయ‌ణ రెడ్డి, అన‌గాని స‌త్య ప్ర‌సాద్ తో క‌లిసి శ్రీ‌వారిని ద‌ర్శించు కోవ‌డం మ‌రిచి పోలేని అనుభూతిని మిగిల్చింద‌ని తెలిపారు. ఈ సంద‌ర్బంగా…

    Continue Reading

  • శ్రీ‌వారి స‌న్నిధిలో ఏపీ మంత్రులు

    శ్రీ‌వారి స‌న్నిధిలో ఏపీ మంత్రులు

    పూజ‌లు చేసిన ఆనం, అనిత‌, అన‌గాని తిరుమ‌ల : ఏపీ రాష్ట్రానికి చెందిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయ‌ణ రెడ్డి, రెవిన్యూ శాఖ మంత్రి అన‌గాని స‌త్య ప్ర‌సాద్, హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌తో పాటు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, టీటీడీ బోర్డు స‌భ్యులు మంగ‌ళవారం తిరుమ‌ల‌లో శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్బంగా స్వామి వారికి పూజ‌లు చేశారు. వారికి సంప్రదాయ బ‌ద్దంగా స్వాగ‌తం ప‌లికారు చైర్మ‌న్ నాయుడు.…

    Continue Reading

  • 23 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని కాపాడిన హైడ్రా

    23 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని కాపాడిన హైడ్రా

    రూ. 2500 కోట్ల విలువైన భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌ హైద‌రాబాద్ : ఐటీ కేంద్రంగా అత్యంత ఖ‌రీదైన నెక్నాంపూర్ ప్రాంతంలో 23.16 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని హైడ్రా కాపాడింది. రూ. 2500 కోట్ల‌కు పైగా విలువ ఉన్న భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా బోర్డుల‌ను ఏర్పాటు చేసింది. ఈ ఆక్ర‌మ‌ణ‌ల వెనుక బ‌డాబాబుల కుట్ర‌ల‌ను హైడ్రా భ‌గ్నం చేసింది. సామాన్యుల‌ను ముందు పెట్టి.. భూమిని సొంతం చేసుకుని రూ. కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తేందుకు బ‌డాబాబులు చేసిన…

    Continue Reading

  • సీఎంపై భ‌గ్గుమ‌న్న జ‌గ‌దీశ్ రెడ్డి

    సీఎంపై భ‌గ్గుమ‌న్న జ‌గ‌దీశ్ రెడ్డి

    బిడ్డా రేవంత్ రెడ్డి జ‌ర జాగ్ర‌త్త హైద‌రాబాద్ : మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేయ‌డం విస్తు పోయేలా చేసింది. మంగ‌ళ‌వారం జ‌రిగిన సమావేశంలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో క‌లిసి పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు అసెంబ్లీ తర్వాత నోటీసులు ఇస్తామని రేవంత్…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports