Author: VijayaBhaskar

  • శ‌శాంక్ క‌నుమూరిని అభినందించిన సీఎం

    శ‌శాంక్ క‌నుమూరిని అభినందించిన సీఎం

    ఏషియ‌న్ ఛాంపియ‌న్ షిప్ లో ప్ర‌తిభ అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సిల్వ‌ర్ మెడ‌ల్ సాధించిన ఏపీలోని భీమ‌వ‌రానికి చెందిన శశాంక్ క‌నుమూరిని అభినందించారు. థాయ్ పొలో క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈవెంటింగ్ ఏషియన్ ఛాంపియన్ షిప్-2025లో దేశం తరపున ప్రాతినిధ్యం వహించాడు. ఈక్వెస్ట్రియన్ ఈవెంటింగ్ క్రీడలో అద్బుత‌మైన ప్ర‌తిభ‌ను చాటాడు. అంద‌రినీ విస్తు పోయేలా చేశాడు. చివ‌ర‌కు ప‌తకాన్ని కైవ‌సం చేసుకున్నాడు. ఈ సంద‌ర్బంగా తాను సాధించిన మెడ‌ల్ తో ముఖ్య‌మంత్రిని…

    Continue Reading

  • అమ్మా నీ పెద్ద కొడుకును వ‌చ్చా

    అమ్మా నీ పెద్ద కొడుకును వ‌చ్చా

    నాగేశ్వ‌ర‌మ్మ‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌రా అమ‌రావ‌తి : అమ్మా నీ పెద్ద కొడుకును వ‌చ్చా. ఇక నువ్వు భ‌య‌పడాల్సిన అవ‌స‌రం లేదు. నీకు నేనున్నానంటూ భ‌రోసా ఇచ్చారు ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఇప్ప‌టం గ్రామంలో ఉన్న నాగేశ్వ‌ర‌మ్మ ఇంటికి వెళ్లారు. ఆప్యాయంగా ప‌ల‌క‌రించారు. ఎలా ఉన్నావంటూ అడిగారు. కుటుంబ సభ్యులందరినీ పేరుపేరునా పలుకరించారు. సంక్రాంతికి చీర, ఖర్చులకు రూ. 50 వేల ఆర్థిక సాయం అందించారు. తాను ప్రేమ‌తో తీసుకు వ‌చ్చిన చీరను బ‌హూక‌రించారు. మాటల…

    Continue Reading

  • నీటి ద్రోహంపై జవాబు చెప్పలేక నికృష్టపు మాటలా..?

    నీటి ద్రోహంపై జవాబు చెప్పలేక నికృష్టపు మాటలా..?

    మాజీ మంత్రి కేటీఆర్ సీఎంపై షాకింగ్ కామెంట్స్ హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిపై షాకింగ్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. నీటి ద్రోహంపై జవాబు చెప్పలేక నికృష్టపు మాటలు మాట్లాడటం దారుణమ‌న్నారు. జల హక్కులను కాపాడటం చేతగాని దద్దమ్మా.. పెద్ద నోరేసుకోని అహంకారంతో అరుస్తున్నవా అంటూ మండిప‌డ్డారు. పాలమూరు ప్రాజెక్టు గొంతుకోసి..సొంత జిల్లానే దగా చేస్తున్నది చాలక దగుల్బాజీ కూతలు కూయ‌డం ప‌ట్ల మండిప‌డ్డారు. తెలంగాణ సోయిలేని..రాష్ట్ర ప్రయోజనాలను రక్షించలేని కోవర్ట్ బతుకు నీది…

    Continue Reading

  • స‌ర్పంచుల‌కు స‌ర్కార్ భారీ న‌జ‌రానా : సీఎం

    స‌ర్పంచుల‌కు స‌ర్కార్ భారీ న‌జ‌రానా : సీఎం

    ప్ర‌క‌టించిన అనుముల‌ రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా : నూత‌నంగా ఎన్నికైన స‌ర్పంచుల‌కు తీపి క‌బురు చెప్పారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. కోస్గిలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించారు. సీఎం నిధుల నుంచి నేరుగా సర్పంచులకే ఫండ్ అందిచే బాధ్యత నాద‌ని ప్ర‌క‌టించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులకు ఇది అదనం అన్నారు. సర్పంచుల గౌరవం పెంచాలనే ఈ నిర్ణయం తీసుకున్నామ‌ని చెప్పారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతీ పేద కుటుంబానికి సన్న బియ్యం అందిస్తున్నామ‌ని…

    Continue Reading

  • బ‌స్సు ప్ర‌మాదం ప‌లువురు స‌జీవ ద‌హ‌నం

    బ‌స్సు ప్ర‌మాదం ప‌లువురు స‌జీవ ద‌హ‌నం

    క‌ర్ణాట‌క‌లో చోటు చేసుకున్న ఘ‌ట‌న బాధాక‌రం క‌ర్ణాట‌క : క‌ర్ణాట‌క రాష్ట్రంలో గురువారం తెల్ల‌వారుజామున ఘోర బస్సు ప్ర‌మాదం చోటు చేసుకుంది. బెంగ‌ళూరు నుంచి శివ‌మొగ్గ‌కు ప్ర‌యాణం చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బ‌స్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న జాతీయ ర‌హ‌దారి 48వ నెంబ‌ర్ పై చోటు చేసుకుంది. బ‌స్సులో మొత్తం 31 మంది ప్ర‌యాణిస్తున్నార‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు 18 మందికి పైగా స‌జీవ ద‌హ‌నం అయ్యిన‌ట్లు తెలిపారు పోలీసులు. ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే చిత్ర‌దుర్గ ఎస్పీ…

    Continue Reading

  • హాస్పిటాలిటీ రంగానికి రిషికొండ ప్యాలెస్

    హాస్పిటాలిటీ రంగానికి రిషికొండ ప్యాలెస్

    స్ప‌ష్టం చేసిన మంత్రులు దుర్గేష్‌, ప‌య్యావుల‌ అమ‌రావ‌తి : ఏపీ మంత్రులు కందుల దుర్గేష్, ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్రజలకు ఉపయోగపడేలా, ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా విశాఖలోని రుషికొండ ప్యాలెస్‌ను వినియోగించాలనే లక్ష్యంతో అమరావతి సచివాలయంలో మూడవ మంత్రివర్గ ఉపసంఘ భేటీ నిర్వహించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై భారం లేకుండా, ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే దిశగా సుదీర్ఘంగా చర్చించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. సీఆర్‌జెడ్ నిబంధనల ప్రకారం రుషికొండ కింద ఉన్న మొత్తం…

    Continue Reading

  • వైభ‌వ్ సూర్య‌వంశీ వ‌ర‌ల్డ్ రికార్డ్

    వైభ‌వ్ సూర్య‌వంశీ వ‌ర‌ల్డ్ రికార్డ్

    15 సిక్స‌ర్లు 16 ఫోర్ల‌తో సూప‌ర్ సెంచ‌రీ రాంచీ : విజ‌య్ హ‌జారే ట్రోఫీలో భాగంగా బుధ‌వారం రాంచీ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్ లో రికార్డుల మోత మోగింది. బీహార్ బ్యాట‌ర్లు దుమ్ము రేపారు. ఆకాశామే హ‌ద్దుగా చెల‌రేగారు. చిచ్చ‌ర పిడుగు వైభ‌వ్ సూర్య‌వంశీ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. ఏకంగా 15 సిక్స‌ర్లు 16 ఫోర్ల‌తో రెచ్చి పోయాడు. కెప్టెన్ సాకీబుల్ గ‌ని కూడా సెంచ‌రీతో విరుచుకు ప‌డ్డాడు. వ‌ర‌ల్డ్ లోనే అత్య‌ధిక స్కోర్ సాధించింది బీహార్…

    Continue Reading

  • పోల‌వ‌రం ప్రాజెక్ట్ పనుల పురోగతిపట్ల సంతృప్తి

    పోల‌వ‌రం ప్రాజెక్ట్ పనుల పురోగతిపట్ల సంతృప్తి

    ప్రాజెక్ట్ నిర్మాణాన్నిపరిశీలించిన సీఈఓ అమ‌రావ‌తి : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతున్న తీరుపట్ల పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. పీపీఏ బృందం సీఈఓ యోగేష్ పైతాన్కర్ నేతృత్వంలో బుధవారం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో పర్యటించింది. ఈ బృందంలో సీఈఓ పైతాన్కర్ తోపాటు అథారిటీ సభ్య కార్యదర్శి ఎం రఘురాం, చీఫ్ ఇంజనీర్లు (పవర్ ) సి వి సుబ్బయ్య, ఎం రమేష్ కుమార్ (పీ అండ్ డి ), డైరెక్టర్ కె…

    Continue Reading

  • మ‌న‌సు నొప్పిస్తే మ‌న్నించండి : శివాజీ

    మ‌న‌సు నొప్పిస్తే మ‌న్నించండి : శివాజీ

    కావాల‌ని నేను వ‌స్త్ర‌ధార‌ణ‌పై మాట్లాడ‌లేదు హైద‌రాబాద్ : న‌టుడు శివాజీ ఎట్ట‌కేల‌కు దిగి వ‌చ్చాడు. తాను మ‌హిళ‌లు, ప్ర‌ధానంగా సినీ రంగానికి చెందిన హీరోయిన్ల వ‌స్త్ర‌ధార‌ణ‌పై చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి. స్త్రీలు వ‌స్త్రాల‌ను నిండుగా క‌ట్టుకుంటేనే బాగుంటుంద‌ని , కానీ ఎంత‌గా ప‌ల్చ‌ని దుస్తులు ధ‌రిస్తే అంత‌గా పాపుల‌ర్ అవుతామ‌ని అనుకోవడం దారుణ‌మ‌మ‌న్నారు. దీంతో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌ల‌కు గుర‌య్యాడు శివాజీ. త‌ను బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కోరారు. ఆపై సినీ రంగానికి చెందిన 100…

    Continue Reading

  • టీటీడీ ఆల‌యాల్లో భారీ భ‌ద్ర‌త : ఎస్పీ

    టీటీడీ ఆల‌యాల్లో భారీ భ‌ద్ర‌త : ఎస్పీ

    వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం కోసం తిరుప‌తి జిల్లా : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతి, తిరుమల‌తో పాటు జిల్లా లోని ఇతర దేవాలయాలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన‌ట్లు చెప్పారు ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు. రియల్ టైమ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సీసీ కెమెరాలు, డ్రోన్‌లతో 24×7 నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామ‌న్నారు. నకిలీ టోకెన్లు జారీ చేసినా లేదా నకిలీ టోకెన్లతో వచ్చినా సంబంధిత వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవంటూ హెచ్చ‌రించారు. భక్తులు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports