Author: VijayaBhaskar

  • హైదరాబాద్‌లో బోర్డింగ్ అలైటింగ్ పాయింట్లు

    హైదరాబాద్‌లో బోర్డింగ్ అలైటింగ్ పాయింట్లు

    ప్ర‌క‌టించిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్ర‌యాణికుల‌కు ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. ప్ర‌తిరోజు వేలాది మంది నిత్యం హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరుకు ప్ర‌యాణం చేస్తుంటారు. ఇవాళ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది సంస్థ‌. ఇదిలా ఉండ‌గా బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చే అన్ని సర్వీసుల ప్రయాణికుల కోసం నగరంలోని ప్రధాన మార్గాల్లో కింది విధంగా స్టాప్‌లు అందుబాటులో ఉంటాయ‌ని వెల్ల‌డించింది. పటాన్‌చెరు రూట్ లో పటాన్‌చెరు…

    Continue Reading

  • పాల‌నా ప‌రంగా మ‌రింత పార‌ద‌ర్శ‌క‌త : సంజ‌య్ జాజు

    పాల‌నా ప‌రంగా మ‌రింత పార‌ద‌ర్శ‌క‌త : సంజ‌య్ జాజు

    ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు స్వీక‌ర‌ణ హైద‌రాబాద్ : రాష్ట్రంలో పాల‌నా ప‌రంగా మ‌రింత పార‌ద‌ర్శ‌క‌త ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు నూత‌న సీఎస్ సంజ‌య్ జాజు. రాష్ట్ర స‌చివాల‌యంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేప‌ట్టారు. 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన సంజయ్ జాజు, ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించి పదవీ విరమణ చేసిన కె. రామకృష్ణ రావు (IAS) స్థానంలో బాధ్యతలు చేపట్టారు. సంజయ్ జాజును కొత్త ప్రధాన…

    Continue Reading

  • ఏపీలో ఐదు రోజుల పాటు సీఎం ప‌ర్య‌ట‌న

    ఏపీలో ఐదు రోజుల పాటు సీఎం ప‌ర్య‌ట‌న

    ఇవాల్టి నుంచి ప్రారంభ‌మైన చంద్ర‌బాబు టూర్ అమరావతి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మ‌రింత దూకుడు పెంచారు. ఇప్ప‌టికే ప‌రిపాల‌నా ప‌రంగా అపార‌మైన అనుభ‌వం క‌లిగిన ఆయ‌న విస్తృతంగా ప‌ర్య‌ట‌న‌ల‌తో హోరెత్తిస్తున్నారు. త‌న‌దైన శైలిలో పాల‌న సాగిస్తూ కింది స్థాయి నుంచి పై స్తాయి వ‌ర‌కు అధికారులు, సిబ్బందిని ప‌రుగులు పెట్టిస్తున్నారు. ఏపీని అన్ని రంగాల‌లో దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ గా నిలిపాల‌న్న ల‌క్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇప్ప‌టికే ఏపీలో కొలువు తీరాక…

    Continue Reading

  • ఐపీఎల్ ఫైనల్స్‌ను తలపించిన ఏపీఎల్ ఫైనల్స్

    ఐపీఎల్ ఫైనల్స్‌ను తలపించిన ఏపీఎల్ ఫైనల్స్

    గెలిచిన, రన్నర్ రప్‌గా నిలిచిన జట్లకు లోకేష్ ట్రోఫీ ప్రదానం అమ‌రావ‌తి : ఏపీలోని మంగ‌ళ‌గిరిలో నిర్వ‌హించిన ఏపీఎల్ ఐపీఎల్ ను త‌ల‌పించేలా చేసింది. కూట‌మి స‌ర్కార్ వ‌చ్చాక ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ ను మ‌రింత బ‌లోపేతం చేసేందుకు కృషి చేస్తోంది. మంగ‌ళ‌గిరిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన ఫైనల్స్ ఐపీఎల్ ఫైనల్స్‌ను తలపించేలా అత్యంత వైభవంగా జరిగింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA), జీఎంఆర్ (GMR)…

    Continue Reading

  • టెక్నాలజీతో ఇసుక సరఫరా కట్టుదిట్టం

    టెక్నాలజీతో ఇసుక సరఫరా కట్టుదిట్టం

    కీల‌క ఆదేశాలు జారీ చేసిన ఏపీ స‌ర్కార్ అమ‌రావ‌తి : ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇసుక స‌ర‌ఫ‌రా మ‌రింత పార‌దర్శ‌కంగా ఉండేలా చూస్తోంది. ఈ మేర‌కు కీల‌క స‌మీక్ష స‌మావేశం స‌చివాల‌యంలో నిర్వ‌హించారు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు. ఈ సంద‌ర్బంగా ప‌లు సూచ‌న‌లు చేశారు. రాష్ట్రంలోని 126 ప్రాంతాల్లో క్రిటికల్, బల్క్ ఖనిజాలు సహా ఇతర విలువైన ఖనిజాలను గుర్తించామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం మైనింగ్ ఆపరేషన్స్ ద్వారా రెవెన్యూలో 18…

    Continue Reading

  • ఖనిజాలకు విలువ జోడింపుపై ప్రత్యేక దృష్టి

    ఖనిజాలకు విలువ జోడింపుపై ప్రత్యేక దృష్టి

    గనుల శాఖపై సమీక్ష లో సీఎం చంద్రబాబు అమరావతి : రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విలువైన ఖనిజ నిల్వల్ని గుర్తించేలా మినరల్ మ్యాపింగ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. క్రిటికల్ మినరల్స్, బల్క్ మినరల్స్‌తో పాటు విలువైన లోహాలు లభ్యం అయ్యే ప్రాంతాల మ్యాపింగ్ జరగాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వెలికి తీసే ఖనిజాలకు విలువ జోడించేలా ప్రాసెసింగ్ ప్రక్రియను నిర్వహించే అంశంపైనా దృష్టి సారించాలని సూచించారు. క్యాంపు కార్యాలయంలో గనుల శాఖపై…

    Continue Reading

  • గజ వాహనంపై భక్తులను కరుణించిన‌ శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు

    గజ వాహనంపై భక్తులను కరుణించిన‌ శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు

    అడుగడుగునా కర్పూరహారతులతో స్వామివారికి ఘన స్వాగతం తిరుపతి : తిరుప‌తి ప‌రిధిలోని అప్పలాయగుంటలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఇందులో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానం పాల‌క మండ‌లి (టీటీడీ). ఉత్స‌వాల‌లో భాగంగా రాత్రి శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారు గజ వాహనంపై దివ్యంగా విహరించి భక్తులకు అభయహస్తంతో అనుగ్రహించారు. వాహన సేవ మార్గమంతా భక్తులు గోవింద నామ స్మరణతో మారు మ్రోగింది. అడుగడుగునా కర్పూర…

    Continue Reading

  • రేపే విశాఖ‌కు రాష్ట్ర‌ప‌తి ముర్ము రాక

    రేపే విశాఖ‌కు రాష్ట్ర‌ప‌తి ముర్ము రాక

    భ‌ద్ర‌తా ఏర్పాట్లు ప‌రిశీలించిన మంత్రి అమ‌రావ‌తి : భార‌త దేశ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము మంగ‌ళ‌వారం విశాఖ‌ప‌ట్నం జిల్లాకు రానున్నారు. దీంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర‌ప‌తి రాక సంద‌ర్బంగా ఏర్పాట్ల‌ను ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌, ఎంపీ తో పాటు టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు. నోవోటెల్ వద్ద భద్రత, వసతి ఏర్పాట్లను ప‌రిశీలించారు మంత్రి. అంతే కాకుండా జిల్లా యంత్రాంగం , పోలీసు అధికారులతో సమీక్ష…

    Continue Reading

  • రైతులు శాస్త్ర‌వేత్త‌ల సూచ‌న‌లతో సాగు చేయాలి

    రైతులు శాస్త్ర‌వేత్త‌ల సూచ‌న‌లతో సాగు చేయాలి

    స్ప‌ష్టం చేసిన వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : రైతులు సంప్రదాయ సాగు విధానాలతో పాటు మార్కెట్ అవసరాలు, శాస్త్రవేత్తల సూచనలకు అనుగుణంగా పంటల సాగు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ఒక సంవత్సరం ధరలు బాగున్నాయని ఒకే పంటను అధికంగా సాగు చేస్తే మరుసటి ఏడాది ధరలు పడిపోయి రైతులు నష్టపోయే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. మిర్చి, పొగాకు వంటి పంటల విషయంలో గత అనుభవాలు దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. అధిక కెమిక‌ల్స్ ఉప‌యోగించ‌డం…

    Continue Reading

  • సీఎం అయినా మార‌ని విజ‌య్ వ్య‌క్తిత్వం

    సీఎం అయినా మార‌ని విజ‌య్ వ్య‌క్తిత్వం

    ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన న‌టుడు విశాల్ చెన్నై : అగ్ర న‌టుడు, త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా కొలువు తీరిన జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ పై ప్ర‌శంస‌లు కురిపించారు స్టార్ హీరో విశాల్. మ‌గ‌డం సినిమా పాట‌ల విడుద‌ల సంద‌ర్బంగా జ‌రిగిన కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు విశాల్. సీఎం వ్య‌క్తిత్వం గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. విజ‌య్ త‌న‌కు 30 ఏళ్లుగా తెలుస‌ని చెప్పారు. ఆయన కాలేజీలో మా అన్నయ్యతో కలిసి చదువుకున్నారు, అప్పటి నుంచే నేను ఆయనను కలుస్తూ వస్తున్నాను. త‌ను…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports