Author: VijayaBhaskar

  • చెరువుల క‌బ్జాల‌పై హైడ్రా క‌మిష‌న‌ర్ సీరియ‌స్

    చెరువుల క‌బ్జాల‌పై హైడ్రా క‌మిష‌న‌ర్ సీరియ‌స్

    ప్రజావాణి ఫిర్యాదులపై క్షేత్ర స్థాయి పరిశీలన హైద‌రాబాద్ : హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ దూకుడు పెంచారు. ప్రజావాణి ఫిర్యాదులపై దృష్టి సారించారు. ఈ సంద‌ర్బంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7.30 వరకు ఏకబిగిన పర్యటించారు. తూముకుంట మున్సిపాలిటీ, శేరిలింగంపల్లి మండలంలోని పలు వాగులు, చెరువులను పరిశీలించారు. తూముకుంట మున్సిపాలిటీ లోని దేవరాయాంజాల్ విలేజ్ లో సర్వే నంబర్ 135, 136లలో రహదారిలో ఆటంకాలు కలిగిస్తున్న వివాదంపై హై కోర్టు ఆదేశాల…

    Continue Reading

  • మ‌హిళ‌లు పారిశ్రామిక‌వేత్త‌లుగా ఎదగాలి

    మ‌హిళ‌లు పారిశ్రామిక‌వేత్త‌లుగా ఎదగాలి

    పిలుపునిచ్చిన మంత్రి వంగ‌ల‌పూడి అనిత విశాఖ‌ప‌ట్నం : స‌మాజంలో కీల‌క‌మైన పాత్ర పోషిస్తున్న మ‌హిళ‌లు త‌లుచుకుంటే సాధించ లేనిది ఏదీ లేద‌న్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. విశాఖ‌ప‌ట్నం లోని హోటల్ గ్రాండ్ బే న్యూలో జరిగిన FICCI లేడీస్ ఆర్గనైజేషన్ (FLO) విజయవాడ చాప్టర్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఈ సంద‌ర్బంగా మ‌హిళ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు అనిత‌. మహిళలను వ్యాపారవేత్తలుగా, నాయకులుగా మార్చే వేదికపై ప్రసంగించడం చాలా సంతోషంగా ఉంద‌న్నారు.…

    Continue Reading

  • ప్రాంతాల వారీగా పారిశ్రామిక ప్రాజెక్టుల అభివృద్ధి

    ప్రాంతాల వారీగా పారిశ్రామిక ప్రాజెక్టుల అభివృద్ధి

    ప్ర‌క‌టించిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ప్రాంతాల వారీగా పారిశ్రామిక ప్రాజెక్టుల అభివృద్ధి చేస్తామ‌ని ప్ర‌క‌టించారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. క్వాంటం వ్యాలీ తరహాలోనే రాష్ట్రానికి వస్తున్న ఈ డేటా సెంటర్లు టెక్నాలజీ రంగంలో కీలక మలుపు అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. విశాఖ పారిశ్రామిక అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఎకనమిక్ కారిడార్ తరహాలోనే రాయలసీమకూ ఓ ప్రత్యేక కారిడార్‌ను ఏర్పాటు చేయాల్సి ఉందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్…

    Continue Reading

  • ప్ర‌జ‌ల‌ను ప‌నిమంతులుగా చేయాలి : వెంక‌య్య నాయుడు

    ప్ర‌జ‌ల‌ను ప‌నిమంతులుగా చేయాలి : వెంక‌య్య నాయుడు

    ఉచితాలు కాదు కావాల్సింది విద్య‌, వైద్యం పై దృష్టి సారించాలి అమ‌రావ‌తి : మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు సంచ‌ల‌న కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఆయ‌న ఇటీవ‌ల తిరుమ‌ల‌ను ద‌ర్శించుకున్నారు. స్వామి వారిని ద‌ర్శించుకునే భాగ్యాన్ని సామాన్యుల‌కు అందించేలా చూడాల‌న్నారు. ఇదే క్ర‌మంలో ప్ర‌ముఖులు సంవ‌త్స‌రానికి ఒకే సారి వ‌చ్చేలా టీటీడీ పాల‌క మండ‌లి, ఈవో ఆలోచించాల‌ని బాంబు పేల్చారు. ఇదే స‌మ‌యంలో తాజాగా ఏపీ స‌ర్కార్ ను టార్గెట్ చేశారు మాజీ ఉప…

    Continue Reading

  • త్వ‌ర‌లోనే తెలంగాణ టీడీపీ చీఫ్ నియామ‌కం

    త్వ‌ర‌లోనే తెలంగాణ టీడీపీ చీఫ్ నియామ‌కం

    స్ప‌ష్టం చేసిన ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు హైద‌రాబాద్ : ఏపీ సీఎం , తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు తెలంగాణ టీడీపీ నేతలతో ఆయ‌న ప్ర‌త్యేకంగా స‌మావేశం అయ్యారు.తెలంగాణలో పార్టీ కమిటీల నియామకంపై చర్చించారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన నేతలతో సీఎం క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు సమావేశం అయ్యారు.సుదీర్ఘ కాలం తరువాత చంద్రబాబుతో నేతలు సమావేశం కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. తెలంగాణ…

    Continue Reading

  • హైకోర్టు తీర్పుపై ఎడ‌తెగ‌ని ఉత్కంఠ

    హైకోర్టు తీర్పుపై ఎడ‌తెగ‌ని ఉత్కంఠ

    రిజ‌ర్వేష‌న్ల‌పై కీలక వాదోప వాద‌న‌లు హైద‌రాబాద్ : బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు అంశంపై బుధ‌వారం హైకోర్టులో తీవ్ర వాదోప‌వాద‌న‌లు మొద‌ల‌య్యాయి. ట్రిపుల్‌టెస్ట్‌ లేకుండా రిజర్వేషన్లు పెంపు సాధ్యం కాదని పేర్కొన్నారు పిటిష‌న‌ర్. ఈ సంద‌ర్బంగా 2021లో సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు ప్రస్తావన తీసుకు వ‌చ్చారు. ట్రిపుల్‌ టెస్టు లేకుండా రిజర్వేషన్లు పెంచొద్దని సుప్రీం ఆదేశించింద‌ని తెలిపారు. ఇచ్చిన మార్గదర్శకాలను గుర్తు చేశారు లాయర్‌ బుచ్చిబాబు. బీసీలకు రిజర్వేషన్లు పెంచాలంటే ప్రత్యేకంగా కమిషన్‌ ఏర్పాటు చేయల‌న్నారు. సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించిన…

    Continue Reading

  • కాంతారా చాప్ట‌ర్ 1 మూవీ సూప‌ర్ : రాహుల్

    కాంతారా చాప్ట‌ర్ 1 మూవీ సూప‌ర్ : రాహుల్

    ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన భార‌త క్రికెట‌ర్ బెంగ‌ళూరు : ఇండియ‌న్ స్టార్ క్రికెట‌ర్ కేఎల్ రాహుల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌ను రిష‌బ్ శెట్టి కీల‌క పాత్ర పోషించి న‌టించిన చిత్రం కాంతారా చాప్ట‌ర్ 1 మూవీ. ఈ చిత్రం విడుద‌లై దుమ్ము రేపుతోంది. వ‌ర‌ల్డ్ వైడ్ గా క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది. త‌క్కువ కాలంలోనే ఆశించిన దానికంటే అత్య‌ధిక వ‌సూళ్ల‌ను సాధించి రికార్డ్ సృష్టించింది. గ‌తంలో తాను న‌టించిన కాంతారా ఏకంగా రూ. 400 కోట్లు…

    Continue Reading

  • దేశం కోసం ఏ స్థానంలో ఆడేందుకైనా సిద్ధం

    దేశం కోసం ఏ స్థానంలో ఆడేందుకైనా సిద్ధం

    సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంజూ శాంస‌న్ ముంబై : ప్ర‌ముఖ భార‌తీయ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. త‌న వ్య‌క్తిగ‌త ప‌రుగుల కంటే భార‌త దేశం కోసం ఆడ‌టాన్ని ఎక్కువ‌గా ఇష్ట ప‌డ‌తాన‌ని అన్నాడు. అంతే కాదు ఏ స్థానంలో ఆడేందుకైనా సిద్దంగా ఉన్నానంటూ ప్ర‌క‌టించాడు. త‌ను 19 ఏళ్ల వ‌య‌సులో ఉన్న‌ప్పుడు క్రికెట్ లోకి అడుగు పెట్టాన‌ని చెప్పాడు. ముంబై వేదిక‌గా జ‌రిగిన సియ‌ట్ టి20 అవార్డుల ప్ర‌ధానోత్స‌వ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా…

    Continue Reading

  • Untitled post 1277

    మోదీ 25 ఏళ్ల పాల‌న నాయ‌క‌త్వానికి న‌మూనాశుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : భార‌త దేశ సుదీర్ఘ రాజ‌కీయాల‌లో అత్యంత స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌కుడిగా పేరు పొందారు దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. ఆయ‌న త‌న ప్ర‌స్థానాన్ని రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ సంస్థ‌తో ప్రారంభ‌మైంది. ఇప్ప‌టి వ‌ర‌కు బ్ర‌హ్మ‌చారిగా ఉన్నారు. గుజ‌రాత్ సీఎంగా కీల‌క పాత్ర పోషించారు. ఆ త‌ర్వాత ఐకాన్ గా మారారు. దేశానికి గుజ‌రాత్ మోడ‌ల్ అవ‌స‌ర‌మ‌ని నొక్కి…

    Continue Reading

  • తిరుమ‌ల‌లో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

    తిరుమ‌ల‌లో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

    క‌నులారా వీక్షించిన భ‌క్త బాంధ‌వులు తిరుమ‌ల : తిరుమ‌ల అశేష‌మైన భ‌క్త జ‌న‌వాహినితో నిండి పోయింది. ఎక్క‌డ చూసినా శ్రీ‌నివాసా గోవిందా, గోవిందా గోవిందా , హ‌రి హ‌ర గోవిందా, ఆప‌ద మొక్కుల వాడా గోవిందా, అనాధ ర‌క్ష‌క గోవిందా, అదివో అల్ల‌దివో శ్రీ‌హ‌రి వాస‌ము అంటూ భ‌క్తులు స్వామి వారి సంకీర్త‌న‌ల‌తో హోరెత్తించారు. టీటీడీ ఆధ్వ‌ర్యంలో తిరుమ‌ల పుణ్య క్షేత్రం భ‌క్తుల‌తో క్రిక్కిరిసి పోయింది. పౌర్ణ‌మి సంద‌ర్బంగా గ‌రుడ వాహ‌న సేవ అంగ‌రంగ వైభ‌వోపేతంగా జ‌రిగింది.…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports