Author: VijayaBhaskar

  • కేసీఆర్ ను క‌లిసిన హ‌రీశ్ రావు

    కేసీఆర్ ను క‌లిసిన హ‌రీశ్ రావు

    తాజా ప‌రిణామాల‌పై చ‌ర్చ‌లు హైద‌రాబాద్ : తీవ్ర ఆరోప‌ణ‌ల మ‌ధ్య ఢిల్లీ ప‌ర్య‌ట‌న ముగించుకుని హైద‌రాబాద్ కు వచ్చిన బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి హ‌రీశ్ రావు శ‌నివారం హుటా హుటిన ఎర్ర‌వ‌ల్లి ఫామ్ హౌస్ లో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ ను క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్బంగా ఇటీవ‌ల చోటు చేసుకున్న ప‌రిణామాల గురించి వీరు చ‌ర్చించిన‌ట్లు సమాచారం. ప్ర‌ధానం గా స్వంత కూత‌రు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ఆపై…

    Continue Reading

  • ట్రంప్ టారిఫ్స్ డోంట్ కేర్ : నిర్మ‌లా సీతారామ‌న్

    ట్రంప్ టారిఫ్స్ డోంట్ కేర్ : నిర్మ‌లా సీతారామ‌న్

    అమెరికా దేశాధ్య‌క్షుడిపై ఆర్థిక మంత్రి కామెంట్స్ ఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ షాకింగ్ కామెంట్స్ చేశారు. శ‌నివారం ఆమె మీడియాతో మాట్లాడారు. అమెరికా చీఫ్ ట్రంప్ విధించిన సుంకాల‌పై స్పందించారు. అంత‌గా ప‌ట్టించు కోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. దాని పై ఆలోచించ‌డం లేద‌న్నారు. త‌మ నాయ‌కుడు , ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ అద్భుత‌మైన నాయ‌కుడ‌ని, ఏ స‌మ‌యంలో ఎలా వ్య‌వ‌హ‌రించాలో , ఎక్క‌డ నొక్కాలో, ఎలాంటి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోవాలో…

    Continue Reading

  • ప‌దేళ్ల అనుభ‌వం ప‌నికొచ్చింది : సీవీ ఆనంద్

    ప‌దేళ్ల అనుభ‌వం ప‌నికొచ్చింది : సీవీ ఆనంద్

    వెల్ల‌డించిన హైద‌రాబాద్ సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ హైద‌రాబాద్ : భాగ్య‌న‌గ‌రంలో గ‌ణ‌నాథుల శోభా యాత్ర కొన‌సాగుతోంది. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన‌ట్లు వెల్ల‌డించారు డీజీపీ జితేంద‌ర్. ఈ సంద‌ర్బంగా భారీ ఎత్తున బందోబ‌స్తు నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్. ఇందులో భాగంగా 170 మంది ట్రైనీ ఐపీఎస్ అధికారులు పాల్గొన్నార‌ని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో తనకు 10 సంవత్సరాల అనుభవం ఉంద‌న్నారు. 13వ సారి గణేష్ బందోబస్త్ చేస్తున్నానని చెప్పారు. నాల్గవసారి హైదరాబాద్ కమిషనర్‌గా…

    Continue Reading

  • బుల్లి తెర‌పై బిగ్ బాస్ 9 సంద‌డికి రెడీ

    బుల్లి తెర‌పై బిగ్ బాస్ 9 సంద‌డికి రెడీ

    ఆదివారం రాత్రి 7 గంట‌ల‌కు గ్రాండ్ లాంచ్ హైద‌రాబాద్ : అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న టాప్ ప్రోగ్రాం బిగ్ బాస్ సీజ‌న్ 9 బుల్లి తెర‌పై సంద‌డి చేసేందుకు రెడీ అయ్యింది. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి 7 గంట‌ల‌కు గ్రాండ్ గా లాంచ్ కానుంది. ఈ విష‌యాన్ని నిర్వాహ‌కులు వెల్ల‌డించారు అధికారికంగా. ఈ మేరకు జియో స్టార్ ఎక్స్ వేదిక‌గా పంచుకుంది. వంద శాతం వినోదం పంచేందుకు సిద్దంగా ఉంద‌ని. ఇక వేచి ఉండ‌డ‌మే…

    Continue Reading

  • రూ. 35 లక్ష‌ల‌కు అమ్ముడు పోయిన బాలాపూర్ ల‌డ్డు

    రూ. 35 లక్ష‌ల‌కు అమ్ముడు పోయిన బాలాపూర్ ల‌డ్డు

    ద‌క్కించుకున్న బీజేపీ నేత లింగాల ద‌శ‌ర‌థ్ గౌడ్ హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లో గ‌ణ‌నాథుల మ‌హా నిమ‌జ్జ‌న కార్య‌క్రమం ప్రారంభ‌మైంది. ఇది రేపు ఆదివారం ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. కొన్ని హుస్సేన్ సాగ‌ర్ లో మ‌రికొన్ని చుట్టు ప‌క్క‌ల చెరువుల్లో వినాయ‌క విగ్ర‌హాల‌ను నిమ‌జ్జ‌నం చేస్తారు. ఇక గ‌త కొన్నేళ్లుగా వేలం పాట నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. అయితే అతి పెద్ద 72 అడుగుల‌తో కూడిన ఖైర‌తాబాద్ గ‌ణ‌నాథుడు మ‌రోసారి ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాడు. నిన్న…

    Continue Reading

  • తెలంగాణ పునర్నిర్మాణంలో భాగ‌స్వాములు కావాలి

    తెలంగాణ పునర్నిర్మాణంలో భాగ‌స్వాములు కావాలి

    పిలుపునిచ్చిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : విద్యా సంస్కరణల ద్వారా తెలంగాణ పునర్నిర్మాణంలో ఉపాధ్యాయులు భాగస్వామ్యం కావాలని రేవంత్ కోరారు . శుక్ర‌వారం ఉపాధ్యాయ దినోత్సవం సంద‌ర్భంగా డాక్ట‌ర్ స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. తాము వ‌చ్చాక కీల‌క‌మైన సంస్క‌ర‌ణ‌ల‌కు తెర తీశామ‌న్నారు. ఖాళీగా ఉన్న టీచ‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేశామ‌ని చెప్పారు. కొత్త విద్యా విధానం కోసం ప్రణాళికలను త‌యారు చేస్తున్న‌ట్లు తెలిపారు. ఇందులో భాగంగా సమగ్ర విద్యా సంస్కరణల…

    Continue Reading

  • యూరియా కొరతపై అనుమానాలు నివృత్తి చేయాలి

    యూరియా కొరతపై అనుమానాలు నివృత్తి చేయాలి

    వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి సంచ‌ల‌న కామెంట్స్ తిరుప‌తి : ఆంధ్రప్రదేశ్‌లో రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నారని తెలుపుతూ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కేంద్ర రసాయనాల, ఎరువుల మంత్రికి లేఖ రాశారు. ఖరీఫ్‌ 2025 సీజన్‌లో ఎరువుల కొరత రైతులను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని, వెంటనే తగినంత యూరియా సరఫరా చేయాలని కోరారు. రాష్ట్రంలో యూరియా అవసరం సుమారు 39 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉందని, అయితే అందుబాటులో ఉన్న నిల్వలు సరిపోవడం లేదని పేర్కొన్నారు.…

    Continue Reading

  • ఖైర‌తాబాద్ గణేశుడిని ద‌ర్శించుకున్న సీఎం

    ఖైర‌తాబాద్ గణేశుడిని ద‌ర్శించుకున్న సీఎం

    టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్, మేయ‌ర్ హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో వినాయ‌కుల విగ్ర‌హాల నిమ‌జ్జ‌నం కొన‌సాగుతూనే ఉంది. భారీ ఎత్తున గ‌ణేశుల‌ను ప్ర‌తిష్టించారు. తెలంగాణ స‌ర్కార్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు ఆయా వినాయ‌క మండ‌పాల‌కు నిమ‌జ్జ‌నం చేసేంత వ‌ర‌కు ఉచితంగా విద్యుత్ స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా అతి పెద్ద గ‌ణ‌నాథుడిని ప్ర‌తిష్టించారు ఖైర‌తాబాద్ లో. ఇది గ‌త కొన్నేళ్లుగా కొన‌సాగుతూనే వ‌స్తోంది. ఈసారి…

    Continue Reading

  • హ‌రీశ్ రావు రియ‌ల్ ట్ర‌బుల్ షూట‌ర్

    హ‌రీశ్ రావు రియ‌ల్ ట్ర‌బుల్ షూట‌ర్

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన నిరంజ‌న్ రెడ్డి హైద‌రాబాద్ : శ్రీ మ‌ద్విరాట్ పోతులూరి వీర బ్ర‌హ్మేంద్ర స్వామికి సిద్ద‌ప్ప ఎలాగో మాజీ సీఎం కేసీఆర్ కు త‌న్నీరు హ‌రీశ్ రావు కీల‌క‌మైన వ్య‌క్తి అని పేర్కొన్నారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి. బీఆర్ఎస్‌కు సంపద లాంటి వ్యక్తి హరీష్ రావు అని, ఆయనను బలహీన పరిచేలా వ్యాఖ్యలు చేస్తే తెలంగాణకు నష్టం కాదా అని ప్ర‌శ్నించారు. జల దృశ్యంలో దిమ్మె కట్టించిందే హరీష్ రావు అన్నారు.…

    Continue Reading

  • యూరియా కొర‌త‌పై భ‌గ్గుమ‌న్న రైత‌న్న‌లు

    యూరియా కొర‌త‌పై భ‌గ్గుమ‌న్న రైత‌న్న‌లు

    రాష్ట్ర వ్యాప్తంగా ఆగ‌ని ఆందోళ‌న‌లు హైద‌రాబాద్ : రాష్ట్రంలో యూరియా కొర‌త వేధిస్తోంది. భారీ ఎత్తున రైతులు రోడ్ల‌పైకి వ‌స్తున్నారు. అయినా స‌ర్కార్ చూసీ చూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌వంటూ ఆందోళ‌న బాట ప‌ట్టారు. తీవ్ర కొర‌త ఉంద‌ని, స‌కాలంలో అంద‌క పోవ‌డంతో సాగు చేసిన పంట‌లు చేతికి రాకుండా పోతాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో అంత‌టా ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. అనేక జిల్లాల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) కార్యాలయాలు, ఎరువుల దుకాణాల…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports