త్వరలో నూతన పెన్షన్లు, ఇళ్లు అందజేస్తాం
సంచలన ప్రకటన చేసిన మంత్రి ఎస్ సవితపెనుకొండ : ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత సంచలన ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 8,190 మందికి స్పౌజ్ పెన్షన్లు అందజేశామని తెలిపారు. జిల్లాలో…










