వ్యవసాయ రంగానికి బడ్జెట్ లో ప్రాధాన్యత
చెన్నై : తమిళనాడు సర్కార్ వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. వరి, చెరకు పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై ప్రధానంగా చర్చించనున్నారు.…










