Author: VijayaBhaskar

  • ఎలాంటి మార్పులు లేకుండా విద్యుత్ నిర్మాణ పనులు

    ఎలాంటి మార్పులు లేకుండా విద్యుత్ నిర్మాణ పనులు

    స్ప‌ష్టం చేసిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ అమ‌రావ‌తి : ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈరోజు అమరావతి సచివాలయంలో సీఆర్డీఏ, విద్యుత్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సహచర మంత్రి పొంగూరు నారాయణతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజధాని పరిధిలో చేపట్టిన విద్యుత్ శాఖ పనులపై కూలంకుషంగా చర్చించారు. రాజధాని మాస్టర్ ప్లాన్ లో ఎలాంటి మార్పులు లేకుండా విద్యుత్ నిర్మాణ పనులు త్వరితగతిన…

    Continue Reading

  • విద్యా సంస్థ‌ల్లో ప‌ర్యావ‌ర‌ణ‌ క్ల‌బ్‌లు ఉండాలి

    విద్యా సంస్థ‌ల్లో ప‌ర్యావ‌ర‌ణ‌ క్ల‌బ్‌లు ఉండాలి

    ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ అంద‌రి బాధ్య‌త హైద‌రాబాద్ : విద్యార్థి ద‌శ నుంచే ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ పై అవ‌గాహ‌న పెంపొందించ‌డం అత్యంత అవ‌స‌ర‌మ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ అన్నారు. అప్పుడే మెరుగైన జీవితాన్ని గ‌డ‌ప‌గ‌ల‌మ‌ని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, సుస్థిరమైన వాతావరణాన్ని అందించాలంటే విద్యార్థుల్లోనే బాధ్యతాభావాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా ప్రతి విద్యాసంస్థలో ఎన్విరాన్‌మెంట్ క్లబ్‌ల ఏర్పాటు కీలకమని సూచించారు. హైటెక్స్‌లో సీబీఐటీ కళాశాల నిర్వహించిన “మోడల్ యునైటెడ్ నేషన్స్ 2026” కార్యక్రమంలో…

    Continue Reading

  • మినీ గోవాగా సూర్యలంక బీచ్ : చంద్ర‌బాబు నాయుడు

    మినీ గోవాగా సూర్యలంక బీచ్ : చంద్ర‌బాబు నాయుడు

    ఏపీని ప‌ర్యాట‌క కేంద్రంగా మారుస్తామ‌ని ప్ర‌క‌ట‌న అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఏపీని టూరిజం హ‌బ్ గా మారుస్తామ‌న్నారు. ప్రతీ వ్యక్తికి సంక్షేమం, అభివృద్ది ఎలా అందుతోంది, అధికారులు ప్రజలతో ఎలా వ్యవహరిస్తున్నారో సమాచారం తెప్పిస్తున్నాం అన్నారు సీఎం. ప్రజలకు సేవకులుగా పని చేస్తున్నాం. కుల, మత, ప్రాంతాల వారీగా రాజకీయాలు చేస్తే అభివృద్ధి ఉండదు. గత ఐదేళ్లూ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చార‌ని ఆరోపించారు. రాష్ట్రంలో…

    Continue Reading

  • తెలంగాణ ఆర్టీసీలో త్వ‌ర‌లో పోస్టుల భ‌ర్తీ

    తెలంగాణ ఆర్టీసీలో త్వ‌ర‌లో పోస్టుల భ‌ర్తీ

    కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ హైద‌రాబాద్ : నిరుద్యోగుల‌కు తీపి క‌బురు చెప్పారు రాష్ట్ర రోడ్డు, ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. ప్రజా పాలన ప్రభుత్వం మొదటి నుండి ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. డీఏ పెంపుతో పాటు అంతకు ముందు పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలు చేపట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జ‌రిగింద‌న్నారు. అంతే కాక త్రిసభ్య కమిటీ ద్వారా దీర్ఘకాలంగా విధులకు…

    Continue Reading

  • మాతా అమృతానందమయి ఆశీర్వాదం అద్భుతం

    మాతా అమృతానందమయి ఆశీర్వాదం అద్భుతం

    సంతోషం వ్య‌క్తం చేసిన బీజేపీ నేత విష్ణు వ‌ర్ద‌న్ రెడ్డి కేర‌ళ : కోట్ల మంది ప్రేమించే అమ్మ శ్రీ మాతా అమృతానందమయి ఆశీస్సులు అందుకోవ‌డం ఆనందంగా ఉంద‌న్నారు బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు విష్ణు వ‌ర్ద‌న్ రెడ్డి. ప్రపంచ వ్యాప్తంగా ప్రేమ, శాంతి, పేదల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తూ కోట్లాది మందిని ఆధ్యాత్మికంగా, సామాజికంగా దగ్గరకు తీసుకుని, సేవతో పాటు మానవ విలువలను బోధిస్తున్న మాతా అమృతానందమ‌యి గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని పేర్కొన్నారు.…

    Continue Reading

  • అస్సాం సీఎం కామెంట్స్ బ‌క్వాస్ : ప్రియాంక్ ఖ‌ర్గే

    అస్సాం సీఎం కామెంట్స్ బ‌క్వాస్ : ప్రియాంక్ ఖ‌ర్గే

    ఎన్నిక‌ల్లో ల‌బ్ది పొందేందుకు స‌వాలక్ష అబ‌ద్దాలు క‌ర్ణాట‌క : క‌ర్టాట‌క రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి ప్రియాంక్ ఖ‌ర్గే నిప్పులు చెరిగారు. రోజుకో మాట మాట్లాడుతూ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్న అస్సాం సీఎం హిమంత బిస్వా శ‌ర్మ‌ను ఏకి పారేశారు. ఆయ‌న ఇవాళ క‌ల‌బురుగిలో మీడియాతో మాట్లాడారు. సీఎం తాను గ‌తంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాన‌న్న సోయి లేకుండా మాట్లాడితే ఎలా అని ప్ర‌శ్నించారు ప్రియాంక్ ఖ‌ర్గే. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. హిమంత బిస్వా శర్మ…

    Continue Reading

  • మౌలిక స‌దుపాయ‌ల క‌ల్ప‌న‌పై ప్ర‌త్యేక దృష్టి

    మౌలిక స‌దుపాయ‌ల క‌ల్ప‌న‌పై ప్ర‌త్యేక దృష్టి

    స్ప‌ష్టం చేసిన బెజ‌వాడ‌ ఎంపీ కేశినేని నాని విజ‌య‌వాడ :తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వచ్చే తొలి ముఖద్వారం జగ్గయ్యపేట పట్టణం అని, దీనిని అన్ని రంగాల‌లో అగ్ర‌గామిగా నిలిపేందుకు కృషి చేస్తాన‌ని చెప్పారు విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని. ఈ ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని జగ్గయ్యపేటను అన్ని రంగాల‌లో అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలతో ముందుకు సాగుతోందని చెప్పారు. మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్, సచివాలయ సిబ్బందితో నిర్వహించిన ఆత్మీయ…

    Continue Reading

  • శాఖ‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం కోసం ప్ర‌త్యేక పాల‌సీ

    శాఖ‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం కోసం ప్ర‌త్యేక పాల‌సీ

    తీసుకు వ‌స్తున్నామ‌న్న మంత్రి వంగ‌ల‌పూడి అనిత అమ‌రావ‌తి : ప్ర‌భుత్వ శాఖ‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం కోసం రాష్ట్ర కూట‌మి ప్ర‌భుత్వం ప్రత్యేక‌మైన పాల‌సీని తీసుకు వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత . అమ‌రావ‌తిలోని సచివాలయం బ్లాక్-2లో నిర్వహించిన లిటిగేషన్ పాలసీపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూఖ్ , వైద్య మరియు ఆరోగ్యశాఖ మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్ తో క‌లిసి…

    Continue Reading

  • వైశాఖి వేడుక‌ల కోసం కేటీఆర్ కు ఆహ్వానం

    వైశాఖి వేడుక‌ల కోసం కేటీఆర్ కు ఆహ్వానం

    రావాల‌ని కోరిన గురుద్వారా క‌మిటీహైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని అమీర్‌పేట్ గురుద్వారా సాహెబ్ ఆధ్వర్యంలో వచ్చే వారం ఘనంగా నిర్వహించనున్న ఖల్సా సాజన దివస్ – వైశాఖి వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని గురుద్వారా ప్రతినిధులు శుక్ర‌వారం త‌న నివాసంలో మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిసి ఆహ్వానించారు. అమీర్‌పేట్ గురుద్వారా కమిటీ ప్రెసిడెంట్ ఎస్. దర్శన్ సింగ్ ఆధ్వర్యంలోని బృందం కేటీఆర్ ని, మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ ఆధ్వర్యంలో భేటీ…

    Continue Reading

  • డీసిల్టింగ్ ప‌నుల తీరుపై వివ‌రాలు ఇవ్వండి

    డీసిల్టింగ్ ప‌నుల తీరుపై వివ‌రాలు ఇవ్వండి

    ఆదేశించిన హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలోని కృష్ణాన‌గ‌ర్‌, అమీర్‌పేట త‌దిత‌ర‌ డివిజ‌న్ల వారీ వాట్సాప్ గ్రూపులు పెట్టి డీసిల్టింగ్ ప‌నులు జ‌రుగుతున్న తీరుపై ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం త‌మ‌కు ఇవ్వాల‌ని స్థానిక కాల‌నీ సంక్షేమ సంఘాల ప్ర‌తినిధుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ కోరారు. వ‌ర్షాకాలం ఇబ్బందులు ప‌డే వారు మీరని, స‌మ‌స్య ఎక్క‌డుందో మీకు చాలా స్ఫ‌ష్టంగా తెలుస్తుందన్నారు. ఆ స‌మ‌స్య‌కు కార‌ణం, ప‌రిష్కారం కూడా మీకు తెలుసు అని పేర్కొన్నారు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports