Author: VijayaBhaskar

  • 11 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీల సస్పెన్షన్

    11 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీల సస్పెన్షన్

    బ‌య‌ట‌కు తీసుకు వ‌చ్చిన మార్ష‌ల్స్ హైద‌రాబాద్ : తెలంగాణ శాసన మండలి నుంచి 11 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు స‌స్పెండ్ అయ్యారు. సోమవారం ఉదయం సమావేశాలు తిరిగి ప్రారంభమైన కొద్ది నిమిషాలకే, సభ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు పట్టుకుని ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. సభలో నిరసన తెలిపినందుకు హైదరాబాద్‌లోని తెలంగాణ శాసన మండలి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను మార్షల్స్ బయటకు తీసుకు వ‌చ్చారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘ‌వ…

    Continue Reading

  • ఆదిత్య ధ‌ర్ ధురంధ‌ర్ -2 క‌లెక్ష‌న్స్ రూ. 1365 కోట్లు

    ఆదిత్య ధ‌ర్ ధురంధ‌ర్ -2 క‌లెక్ష‌న్స్ రూ. 1365 కోట్లు

    వ‌సూళ్ల వేట‌లో సినీ ఇండ‌స్ట్రీలో రికార్డ్ ల మోత ముంబై : ద‌ర్శ‌కుడు ఆదిత్య ధ‌ర్ తీసిన దురంధ‌ర్ -2 ది రివెంజ్ సీక్వెల్ మూవీ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. దురంధ‌ర్ -1 రూ. 1100 కోట్ల‌కు పైగా వ‌సూలు చేస్తే సీక్వెల్ మూవీ మార్చి 19న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. బాక్సులు బ‌ద్ద‌లు కొడుతోంది. రికార్డుల‌ను తిర‌గ రాస్తోంది. ఏకంగా బాక్సాఫీస్ వద్ద రూ. 1365 కోట్లు వసూలు చేసింది. సినీ వ‌ర్గాల‌ను…

    Continue Reading

  • ఐతే దర్శకుడితో ప్రదీప్ రంగనాథన్ ..?

    ఐతే దర్శకుడితో ప్రదీప్ రంగనాథన్ ..?

    త‌న‌తో సినిమా చేయ‌నున్నారా చెన్నై : త‌మిళ చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఊహించ‌ని రీతిలో స్టార్ డ‌మ్ పొందాడు ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్. తన‌తో సినిమాలు చేసేందుకు ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు ఉత్సుక‌త చూపిస్తున్నారు. ఇక టాలీవుడ్ కు చెందిన విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడిగా గుర్తింపు పొందాడు ఐతే ద‌ర్శ‌కుడు ఏలేటి చంద్ర‌శేఖ‌ర్. ఇక ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ తొలుత ల‌ఘు చిత్రాలు చేశాడు. దానికి త‌నే ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఆ త‌ర్వాత న‌టుడిగా మారాడు. ల‌వ్ టుడే మూవీతో దుమ్ము రేపాడు. ఇది…

    Continue Reading

  • అంగ‌రంగ వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం

    అంగ‌రంగ వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం

    శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో తిరుపతి : తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో రాత్రి శ్రీరామ పట్టాభిషేకం అంగ‌రంగ వైభవంగా జరిగింది. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ఉత్సవ మూర్తులను ఊంజల్‌ మండపానికి వేంచేపు చేశారు. అనంతరం నరసింహ తీర్థం నుండి తెచ్చిన తీర్థంతో శ్రీకోదండ రామునికి అభిషేకం చేశారు. ఉదయం 9 నుండి 11 గంటల వరకు యాగశాలలో అగ్నిప్రతిష్ట, చతుర్దశ కలశస్నపన తిరుమంజనం…

    Continue Reading

  • ఫెస్టివ‌ల్ లో పాల్గొన‌డం ఆనందంగా ఉంది

    ఫెస్టివ‌ల్ లో పాల్గొన‌డం ఆనందంగా ఉంది

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన న‌టి సంయుక్త మీన‌న్న్యూఢిల్లీ : ప్ర‌ముఖ న‌టి సంయుక్త మీన‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌ను అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడారు. ఇవాళ చాలా సంతోషంగా ఉంద‌న్నారు. నేను ఇండియన్ పనోరమా చిత్ర పరిశ్రమలో నటిగా ఉన్నా. ప‌లు కీల‌క సినిమాల‌లో వివిధ‌, విభిన్న‌మైన పాత్ర‌లు పోషించాన‌ని చెప్పారు. అంతే కాకుండా అనేక దక్షిణాది భాషలలో నటించానని తెలిపారు సంయుక్త మీన‌న్. IFFDలో ప్రదర్శించబడుతున్న నా చిత్రం…

    Continue Reading

  • సీఎం రేవంత్ రెడ్డితో మేన‌కా గాంధీ భేటీ

    సీఎం రేవంత్ రెడ్డితో మేన‌కా గాంధీ భేటీ

    సామాజిక సేవ‌లు చేసేందుకు ఛాన్స్ ఇవ్వాలి హైద‌రాబాద్ : మాజీ కేంద్ర మంత్రి , ప్రముఖ యానిమల్ రైట్స్ యాక్టివి మేనకా గాంధీతో పాటు బృందం హైద‌రాబాద్ లోని ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.మున్సిపాలిటీల పరిధిలో వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ వివరాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారి బృందానికి వివరించారు . గోసంరక్షణకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు రూపొందించిన విషయాన్ని ఆమెకు వివరించారు ఈ సంద‌ర్బంగా సీఎం. ఎన్కేపల్లిలో…

    Continue Reading

  • దోపిడి, విధ్వంసమే జగన్ క్రెడిట్

    దోపిడి, విధ్వంసమే జగన్ క్రెడిట్

    నిప్పులు చెరిగిన మంత్రి స‌విత శ్రీ స‌త్య‌సాయి జిల్లా : మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు మంత్రి ఎస్. స‌విత‌. ఆర్డీటీ విష‌యంలోక్రెడిట్ చోరీ చేస్తున్నారంటూ సీఎం చంద్రబాబును, కూటమి ప్రభుత్వానుద్దేశించి జగన్ తరుచుగా విమర్శించడంపై తీవ్రంగా మండిపడ్డారు. విధ్వంసం చేయడం, దోచుకోవడం జగన్ క్రెడిట్ అని విమర్శించారు. అటువంటి జగన్ క్రెడిట్ ను తాము చోరీ చేయాల్సిన దుస్థితి పట్టలేదన్నారు. తమదంతా అభివృద్ధి పథమన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయడమే సీఎం…

    Continue Reading

  • ఉద్యోగుల‌కు లక్ష్మ‌య్య‌ చేసిన సేవ‌లు ప్ర‌శంస‌నీయం

    ఉద్యోగుల‌కు లక్ష్మ‌య్య‌ చేసిన సేవ‌లు ప్ర‌శంస‌నీయం

    తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ స‌న్మానం హైద‌రాబాద్ : ఉద్యోగుల అభ్యున్న‌తి కోసం తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎం.బి. కృష్ణ యాదవ్, పదవీ విరమణ చేసిన‌ కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ బి.లక్షయ్య‌ల‌ను ఘ‌నంగా స‌న్మానించారు ఉద్యోగులు. వృత్తిపరమైన స్నేహభావానికి, గౌరవానికి ప్రతీకగా నిలిచార‌ని అన్నారు. లక్ష్మయ్య ఆదర్శ ప్రాయమైన వృత్తి జీవితాన్ని, రాష్ట్రంలోని శారీరక విద్యా రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. దశాబ్దాల పాటు లక్ష్మయ్య…

    Continue Reading

  • మలివిడతగా 2.5 లక్షల గృహ ప్రవేశాలు

    మలివిడతగా 2.5 లక్షల గృహ ప్రవేశాలు

    తిరుపతిలో పీ4 వార్షికోత్సవంలో పాల్గొననున్న సీఎం అమరావతి : ప్రతీ ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తోన్న ప్రజా ప్రభుత్వం మరోసారి సామూహిక గృహ ప్రవేశాల ద్వారా పేదలకు ఇళ్ల పంపిణీ చేపట్టనుంది. రెండో విడత ఇళ్ల పంపిణీలో భాగంగా ఇవాళ‌ రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 2.5 లక్షల గృహ ప్రవేశాలను ఘనంగా నిర్వహించింది. తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట నియోజకవర్గంలో సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించారు. కూటమి అధికారంలోకి…

    Continue Reading

  • టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కోసం రూ. 200 కోట్ల స్థ‌లం క‌బ్జా

    టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కోసం రూ. 200 కోట్ల స్థ‌లం క‌బ్జా

    ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు హైద‌రాబాద్ : బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని హైద‌రాబాద్ న‌గ‌రం న‌డిబొడ్డున పార్టీ ఆఫీస్ కోసం రూ. 200 కోట్ల విలువైన స్థ‌లాన్ని క‌బ్జా చేసింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు వ‌రంగ‌ల్ ప‌శ్చిమ‌ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి. ఆదివారం శాస‌న స‌భ వేదిక‌గా ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. కార్యాలయాల కోసం సిటీ సెంటర్లో కోట్లు వాల్యూ చేసే స్థ‌లానికి క‌న్నం వేశార‌ని…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports